Monalisa Bhosle : మోనాలిసా తొలి సంతకం చేసిందోచ్..!
ప్రధానాంశాలు:
Monalisa Bhosle : మోనాలిసా తొలి సంతకం చేసిందోచ్..!
Monalisa Bhosle : ప్రయాగ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయ్యింది. గత కొద్దిరోజులుగా ఆమె గురించి రకరకాల మాధ్యమాల్లో వార్తలు ప్రచురిస్తూ వచ్చారు. ఐతే ఆమె పాపులారిటీ తెలుసుకున్న డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని ప్రకటించారు.

Monalisa Bhosle : మోనాలిసా తొలి సంతకం చేసిందోచ్..!
Monalisa Bhosleబాలీవుడ్ ఆఫర్ .. తొలి సంతకం
‘లేటెస్ట్ గా ఆమెను సినిమాకు తీసుకుంటూ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్టు సనోజ్ మిశ్రా చెప్పగా ఆయనే స్వయంగా మోనాలిసా ఇంటికి వెల్లి ఆమెతో అగ్రిమెంట్ చేయించుకుని వచ్చాడు.మహా కుంభమేళాకు వెళ్లిన మోనాలిసా ఒకసారిగా సెలబ్రిటీ హోదా తెచ్చుకుంది.
ఆమెని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారని ఆమె తిరిగి ఇంటికి వెళ్లింది. ఐతే బాలీవుడ్ ఆఫర్ తో మరోసారి మోసాలిసా వార్తల్లో నిలిచింది. కొన్ని అద్భుతాలు ఎలా జరుగుతాయో జరిగే వరకు ఏమి తెలియదు. మహా కుంభమేళాకి ఆమె వెళ్లడమే ఆమె ఫేట్ మార్చేలా చేసింది. ఇక నుంచి మోనాలిసా ని హీరోయిన్ అని సంభోదించాల్సి ఉంటుంది. మరి తొలి సినిమా అగ్రిమెంట్ కాగా అమ్మడి టాలెంట్ ఆడియన్స్ కి నచ్చితే స్టార్ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. Monalisa Bhosle First Movie Chance Maha Kumbhmela
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం.. తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా.
‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లి.. తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి… pic.twitter.com/ySnb6qtSWs
— greatandhra (@greatandhranews) January 30, 2025