
Monalisa : మోనాలిసా మోసపోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ
Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన ఆమె కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ యూట్యూబర్లకు కనిపించింది. అంతే ఫొటోలు, వీడియోలు ఆమెని సెలబ్రిటీని చేశాయి. నెట్టింట ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఆ తర్వాత మోనాలిసా పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది.
ఇక ఆమెకి సినిమా ఛాన్స్‌లు ఇస్తానని కొందరు చెప్పారు. అగ్రిమెంట్ కూడా కుదర్చుకున్నారు. ఇంతలోనే డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. అతను మోసగాడని, సినిమా అవకాశాల పేరుతో మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అతనిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయ. దీంతో మోనాలిసా మొదటి సినిమా ఏమైందో ఇప్పటికీ అప్డేట్ లేదు.
Monalisa : మోనాలిసా మోసపోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ
అయితే మోనాలిసా ఓ స్పెషల్ సాంగ్‌లో నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి నటిస్తున్నారు. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ ద్వారా నైపుణ్యం సంపాదించిన మోనాలీసా అతడితో కలిసి స్టెప్పులు వేయనుంది. త్వరలో ఈ సాంగ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఇది కనుక క్లిక్ అయితే మోనాలిసాకి ఆఫర్ల వెల్లువ కురవడం ఖాయం.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.