
Mumbai heroin Malavika Mohanan mummy face the problems
Malavika Mohanan : ముంబై బ్యూటీ మాళవిక మోహనన్ తన అమ్మ తన కోసం ఏం చేసిందో చెప్పుకొచ్చింది. మా కోసం మా అమ్మ ముంబైలోనే మరో కేరళను పునః సృష్టించింది. కేరళ సాంప్రదాయాలను మెట్రో నగరానికి తెచ్చేసిందని ప్రేమను కురిపించింది. కేరళలో విషు పండుగ బాగా చేస్తారు. కానీ మాళవిక తన బాల్యంలో అలాంటిది ఎప్పుడు అనుభవించలేదట. కేరళలో విషు ఎంత ఘనంగా జరుపుకుంటారో అమ్మ చెబుతూ ఉండేది. అమ్మ ఎల్లప్పుడూ కేరళలోని పండుగలు ఇక్కడ ముంబైలో ఘనంగా చేయడానికి ప్రయత్నిస్తుంది అని తెలిపింది. నేను నా సోదరుడికి పండుగ సారాంశాన్ని అమ్మ మాకు చెబుతూ ఉంటుంది.
బట్టల కోసం షాపింగ్ చేయడం కంటే , ఇంట్లోనే దేవుడి కోసం పూలు, పండ్లు, కూరగాయలు తేవడం ఆనందాన్ని ఇచ్చింది. మేము ఉపయోగించే పసుపు పువ్వుల కోసం ముంబై నగరాల్లో తిరుగుతున్నప్పుడు నిధి వేటలా అనిపిస్తుంది అని జ్ఞాపకం చేసుకుంది. పండుగ రోజు రుచికరమైన వంటలు, కొత్త దుస్తులు, స్నేహితులతో గడపడం, గుడికి వెళ్ళే సాంప్రదాయం మా ఊరిలోనే ఉంది అని తెలిపింది. అమ్మ చిన్నతనంలో అనుభవించినవి మేం అనుభవించాలని ప్రయత్నిస్తుటుంది. ఇష్టమైన వారితో కలిసి ఉండే భావన పండుగలో కనిపిస్తుంది.
Mumbai heroin Malavika Mohanan mummy face the problems
ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని అమ్మ ఆలోచిస్తుంది. ఈ సమయంలో తాను ఎలాంటి దుస్తులు ధరించాలి అని ఆలోచించడం అనుభూతి చెందుతానని తెలిపింది. మా అమ్మ జ్యువలరీ ధరించడం నా చాలా ఇష్టం. నేను నా చిన్నప్పుడు పెట్టుకున్న పావడ, పైట అయినా ఈ వయసులో కూడా ధరించడానికి ఉత్సాహంగా ఉన్నా. పల్లెటూరిని మిస్ అయ్యే వాళ్ళు మీ సొంత ఊరు స్నేహితులతో సమయాన్ని గడపండి. ఇదంతా సమాజ స్ఫూర్తికి సంబంధించింది. స్నేహితురాలతో కలిసి సంప్రదాయ దుస్తులు ధరిస్తే చాలా సరదాగా ఉంటుంది అని మాళవిక తెలిపింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.