Nabha Natesh : నశాలానికి ఎక్కే నభా అందాల కిక్కు..!
ప్రధానాంశాలు:
Nabha Natesh : నశాలానికి ఎక్కే నభా అందాల కిక్కు..!
Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల పరంగా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ అమ్మడు ఫోటో షూట్స్ తో సూపర్ కిక్ అందిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేయడానికి సినిమాలైతే చేసింది కానీ ఏ ఒక్కటి అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ ఇయర్ ప్రియదర్శితో డార్లింగ్ సినిమా చేసింది కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

Nabha Natesh : నశాలానికి ఎక్కే నభా అందాల కిక్కు..!
బోల్డ్ లుక్స్ తో..
ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా నభా అందాల ప్రదర్శన సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది.నభా లేటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రస్ లో క్రేజీ ఫోటో షూట్ చేసింది. తన బోల్డ్ లుక్స్ తో ఫాలోవర్స్ ని తెగ డిస్ట్రబ్ చేస్తుంది అమ్మడు. అలా ఓర కళ్లతో అమ్మడి చూపులు ఆడుయన్స్ హృదయాలను గిలిగింతలు పెట్టేస్తున్నాయి.
లేటెస్ట్ బ్లాక్ కలర్ డ్రస్ లో నభా అందాల కిక్ ఏకంగా నశాలానికి ఎక్కేస్తుంది. అమ్మడు ఏం చేసినా సరే ఫోటో షూట్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తుంది. Nabha Natesh Glamour Treat Latest Photoshoot , Nabha Natesh, Nabha Natesh Glamour Show, Nabha Natesh Phtoshoot