Home » Entertainment » Nabha Natesh Latest Stunning Pics
Entertainment

అబ్బా అనిపిస్తోన్న నభా.. భారీ అందాలతో సెగ

Authored By
aruna
The Telugu News | Published on: July 30, 2021, 8:32 am
Advertisement

Nabha Natesh : నభా నటేష్ అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా క్రేజ్ మాత్రం ఎక్కువే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా దశ తిరిగింది. ఆమె అందాల ప్రదర్శనకు సోషల్ మీడియాలో అడ్డు లేకుండా పోతోంది. చీరకట్టులో నభా మెరిసినా కూడా ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఆమె భారీ ఎద అందాలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి.

Advertisement

Nabha Natesh Latest Stunning Pics

Nabha Natesh  : నభా అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ కన్నడ బ్యూటీ తన అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానులను సంపాదించుకుంటోంది. ఇప్పుడు నభా చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. నితిన్ పక్కన అంధాదున్ రీమేక్‌లో నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే నటించిన ఈ క్యారెక్టర్‌లో ఇక్కడ నభా నటిస్తోంది. ఇది వరకు వదిలిన పోస్టర్లలో నభా ఆకట్టుకుంది.

Advertisement

Nabha Natesh Latest Stunning Pics

Nabha Natesh : అబ్బా అనిపిస్తోన్న నభా.. భారీ అందాలతో సెగ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. భారీ అందాలను తెరబెట్టేసినట్టు తీసిన ఆ ఫోటోలు నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్ల ధిమ్మాక్ ఖరాబ్ చేసేస్తున్నాయి. ఏది ఏమైనా నభా అందాల విందు మాత్రం అబ్బా అనేలానే ఉన్నాయి. చివరగా నభా నటేష్ అల్లుడు అదుర్స్ అంటూ భారీ ఫ్లాపును మూట గట్టుకున్న సంగతి తెలిసిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి