Nabha Natesh : పొట్టి దుస్తుల్లో తొడలు చూపుతూ.. కాక రేపుతున్న నభా నటేశ్.. వైర‌ల్ ఫిక్స్‌ ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nabha Natesh : పొట్టి దుస్తుల్లో తొడలు చూపుతూ.. కాక రేపుతున్న నభా నటేశ్.. వైర‌ల్ ఫిక్స్‌ !

Nabha Natesh : ‘ఇస్మార్ట్’ బ్యూటి నభా నటేశ్ ‘నన్నుదోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ భామకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో ‘చాందిని’గా నభా నటేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.మాస్ మహారాజ ‘డిస్కో రాజా’ చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సంగతులు అలా ఉంచితే.. నభ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత […]

 Authored By mallesh | The Telugu News | Updated on :7 October 2021,7:30 pm

Nabha Natesh : ‘ఇస్మార్ట్’ బ్యూటి నభా నటేశ్ ‘నన్నుదోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ భామకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో ‘చాందిని’గా నభా నటేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.మాస్ మహారాజ ‘డిస్కో రాజా’ చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సంగతులు అలా ఉంచితే.. నభ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.

Nabha Natesh Red Dress Pics

Nabha Natesh Red Dress Pics

ఈ క్రమంలోనే తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. తాజాగా నభా నటేశ్ ట్విట్టర్ వేదికగా తన సూపర్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ చైర్ లాంటి వస్తువుపై కూర్చొని కర్లీ హెయిర్ చూపుతూ రెడ్ విత్ మల్టి కలర్ డ్రెస్ ధరించింది. డ్రెస్ పొట్టిగా ఉండటం వల్ల సదరు ఫొటోల్లో నభానటేశ్ వెరీ హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నభా నటేశ్ నటించిన ‘మాస్ట్రో’ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ చిత్రంలో నభా నటేశ్ బోల్డ్‌గా నటించింది.

Nabha Natesh : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నభా నటేశ్..

Nabha Natesh Red Dress Pics

Nabha Natesh Red Dress Pics

ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’కు రీమేక్ కాగా అందులో హాట్ హీరోయిన్ రాధేకా ఆప్టే పోషించిన పాత్రను తెలుగు ‘మాస్ట్రో’లో నభా నటేశ్ పోషించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్, నితిన్ ఈ చిత్రంలో హీరో కాగా నెగెటివ్ రోల్‌ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్లే చేసింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది