Nabha Natesh : వామ్మో.. అలా వెనుదిరిగి మరీ అందాలు ఆరబోసిన నభా నటేశ్.. !

Authored By mallesh | The Telugu News | Published on: December 21, 2021, 9:00 pm

Nabha Natesh : బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ అప్పటి నుంచి సరైన చిత్రం కోసం వేచి చూస్తూనే ఉంది. సరైన పాత్ర దొరికితే ఈ సుందరి స్టార్ హీరోయిన్ అయిపోతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఈ భామ పోషించిన పాత్రల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని పాత్ర ది బెస్ట్ అని చెప్పొచ్చు.ఈ రోల్ ద్వారా నభా నటేశ్‌కు మంచి పేరు కూడా వచ్చింది.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఫిల్మ్‌లో నభా నటేశ్ ‘చాందిని’గా మాస్ రోల్ ప్లే చేసింది. డైలాగ్ డెలివరీ, అప్పియరెన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ సుందరి. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.సదరు ఫొటోలో నభా నటేశ్ క్యాజువల్‌గా కూర్చొని ఉంది. కానీ, అందాల ఆరోబోతలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పేసింది.

nabha natesh shared her latest photo in social media

nabha natesh shared her latest photo in social media

Nabha Natesh : భారీ ఎద అందాలు చూపి సెగలు రేపుతున్న నభా..

రెడ్ కలర్ టాప్‌లో భారీ ఎద అందాలు చూపుతూ, బ్లాక్ జీన్స్‌లో బ్యాక్ చూపుతూ, చేతులు రెండు ముందరే పెట్టుకుని అలా కొంటె చూపులు చూస్తూ సెగలు రేపుతోంది. ఈ ఫొటోను అభిలాష్ తీసినట్లు నభా పేర్కొంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సో బ్యూటిఫుల్, లుకింగ్ సో నైస్ నభా, సోసో, యువర్ బ్యాక్ సూపర్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp