Naga Babu quotation about attitude
Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అయ్యాడో అందరికీ తెలిసిందే. పంచ్‌లు, సెటైర్లు, పరోక్షంగా కౌంటర్లు వేయడంలో రాటుదేలిపోయాడు. సూక్తులు చెప్పినట్టే చెప్పి ఎదురుదాడికి దిగుతుంటాడు. ఆ మధ్య నాగబాబు రేకెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. గాడ్సే, గాంధీ, కరెన్సీ నోటు, హిందూధర్మం, దేవుళ్లు, బాలయ్య బాబు మీద నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే.
Naga Babu quotation about attitude
నాగబాబు అలా నిత్యం ఏదో ఒకటి వైరల్ అయ్యేలా చేస్తుంటాడు. మామూలుగా ఆయన ఏం మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుంటుంది. ఆ మధ్య బొమ్మ అదిరింది వివాదం, ఏపీ సీఎం, జగన్ అభిమానుల మధ్య ఎంతటి వివాదం రేగిందో తెలిసిందే. ఆ దెబ్బతో ఆ షో కూడా పత్తా లేకుండాపోయింది. అలా నాగబాబు ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తిన వేసుకుంటాడు. అయితే అప్పుడప్పుడు నాగబాబు కొన్ని అదిరిపోయే కొటేషన్స్ చెబుతుంటాడు.
తాజాగా ఓ మోడ్రన్ లుక్‌లో దిగిన స్టిల్‌ను నాగబాబు షేర్ చేశాడు. అందులో మీసాన్ని తిప్పుతూ రాజసం ఉట్టిపడేలా ఉన్నాడు. బలం, ఆకారం, ఆకృతి, తెలివి ఇవన్నీ ఒకడ్ని రాజును చేయలేవు.. సింహానికి ఉండే ఆ యాటిట్యూడే దాన్ని అడివికి రాజుని చేసిందంటూ చెప్పుకొచ్చాడు. అంటే మనిషికి తనకంటూ ఓ ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉండాలని నాగబాబు చెబుతోన్నట్టుంది. అంతే కాకుండా తన భుజంపైనా సింహం బొమ్మే వేసుకున్నాడు. ఇదేదో కొత్త సినిమాలోని తన పాత్ర కోసం రెడీ అవుతున్నట్టుంది.
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…
Hari Hara Veera Mallu Business : Hari Hara Veera Mallu Movie Review పవన్ కళ్యాణ్ హరిహర…
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ వినాయక్ నగర్ కాలనీలో గత నెల రోజుల క్రితం…
This website uses cookies.