
Naga Chaitanya and Sobhita Dhulipala love story
Naga Chaitanya : నాగ చైతన్య మరియు శోభిత దూళిపాళ ప్రేమలో ఉన్నారు అనేది చాలా మంది వాదన. మీడియా సర్కిల్స్ లో ఉన్న వారు కొందరు ఇద్దరు ఏకంగా సహజీవనం సాగిస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నాయి. ముంబయిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ లో ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారని.. షూటింగ్స్ ఉన్నప్పుడు నాగ చైతన్య హైదరాబ్ కి వచ్చి పోతూ ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉన్నారు. నాగ చైతన్య ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. కస్టడీ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను కూడా నాగ చైతన్య చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Naga Chaitanya and Sobhita Dhulipala love story
సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య పెళ్లి ఆలోచన చేయక పోవచ్చు అంటూ అంతా అనుకున్నారు. కానీ చాలా తక్కువ సమయంలోనే శోభిత తో ప్రేమలో పడటం చాలా మందిని ఇప్పటికి కూడా ఆశ్చర్యపర్చుతోంది. ఆయన ప్రేమ విషయం పుకార్లే అయ్యి ఉంటుందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అక్కినేని వారి యొక్క ఫ్యామిలీలోకి శోభిత దూళిపాళ అడుగు పెట్టబోతుంది అంటూ వస్తున్న వార్తలు అక్కినేని ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.
Naga Chaitanya and Sobhita Dhulipala love story
తాజాగా ఈ ప్రేమ వ్యవహారం గురించి కొత్తగా ప్రచారం మొదలు అయ్యింది. నాగ చైతన్య మరియు శోభిత యొక్క ప్రేమ వ్యవహారం గురించి ఇరు వైపుల ఇంట్లో వారికి కూడా చెప్పారట. సమంత తో బ్రేకప్ తర్వాత నాగ చైతన్య పెళ్లి చేసుకోక పోవచ్చు అనుకుంటూ ఉండగా పెళ్లికి ఓకే చెప్పడంతో అంతా కూడా హ్యాపీ ఉన్నారట. మరో వైపు అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతున్న నేపథ్యంలో శోభిత కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో సంతృప్తిగానే ఉన్నారు అనేది మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా చైతూ మరియు శోభిత యొక్క ప్రేమ వ్యవహారం ఉంది. అసలు విషయం ఏంటో చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.