Naga Chaitanya : ఏదో మొక్కుబడిగా చెప్పినట్టుందే.. సమంత చైతన్యల మధ్య దూరానికి ఇదే నిదర్శనం!

Naga Chaitanya  సమంత Samantha, నాగ చైతన్య Naga Chaitanya ల  విడాకుల విషయం ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనే విషయాలు బయటకు వచ్చాయి. అంతే కాకుండా ఈ ఇద్దరూ వేర్వేరు ఇంట్లో ఉంటున్నారనే టాక్ వచ్చింది. ఈ మధ్య ముంబైకి సమంత షిఫ్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరూ కూడా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లినట్టు సమాచారం. ఇలా ఈ ఇద్దరి గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

naga chaitanya didnt give reply to samantha tweet

సమంతను పట్టించుకోని చై Naga Chaitanya

గతంలో అయితే ఇలాంటి పిచ్చి రూమర్లపై సమంత స్పందించేది. మీడియా మీద సెటైర్లు వేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి రియాక్షన్లు ఇవ్వడం లేదు. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా కూడా విడాకుల విషయం మీద స్పందించడం లేదు. నిన్న లవ్ స్టోరీ ట్రైలర్ మీద సమంత స్పందించింది. విన్నర్ అంటూ.. టీం మొత్తానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది. కానీ నాగ చైతన్య గురించి ఎక్కడా స్పందించలేదు. కానీ చైతన్య వేసిన ట్వీట్‌పైనే సమంత రియాక్ట్ అయింది.

 

naga chaitanya didnt give reply to samantha tweet

అయితే నాగ చైతన్య మాత్రం తన లవ్ స్టోరీ ట్రైలర్ మీద స్పందించిన సెలెబ్రిటీలకు వరుసగా రిప్లైలు ఇచ్చాడు. థ్యాంక్స్ నానా అంటూ నాగార్జునకు, సుశాంత్‌కు థ్యాంక్స్ సుశ్ అని ఇలా అందరికీ రిప్లై ఇచ్చాడు. కానీ సమంత వేసిన ట్వీట్‌ను మాత్రం పట్టించుకోలేదు. నిన్న అంతా కూడా రిప్లై ఇవ్వని చైతన్య.. కాసేపటి క్రితమే స్పందించాడు.

 

naga chaitanya didnt give reply to samantha tweet

అందులో థ్యాంక్స్ సామ్ అని ఏదో సింపుల్‌గా మొక్కుబడిగా రిప్లై ఇచ్చాడు. దాన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరి మధ్య దగ్గర చేయలేనంత దూరం పెరిగిందనిపిస్తోంది. మొత్తానికి ఈ విడాకుల విషయం ఏదో ఒక రకంగా రోజూ వార్తల్లో నిలిచేలా ఉంది. దీనిపై ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేగానీ ఈ వార్తలకు అంతం ఉండదు.

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

36 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

4 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

6 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

7 hours ago