naga chaitanya give pet animals to samantha
Naga Chaitanya : డైవోర్స్ తర్వాత నాగచైతన్య, సమంత ఇద్దరూ తమ ప్రొఫెషనల్ కెరీర్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎవరి సినిమాలు వారు హ్యాపీగా చేసేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ..హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సమంత తన స్నేహితుల బర్త్ డే పార్టీస్‌కు అటెండ్ అవుతూ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. కాగా, తాజాగా ఓ విషయమై నాగచైతన్య, సమంత గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నాగచైతన్య, సమంత కలిసి ఉన్నపుడు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్, గెస్డ్ హౌస్‌ను ఎవరు ఉంచుకుంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
సమంతకు మూగ జీవాలు, మెక్కలు అంటే చాలా ఇష్టం. కాగా, ఎంత బిజీగా ఉన్నప్పటికీ వాటి కోసం కొంత టైమ్ కేటాయిస్తుంటుంది. నాగచైతన్యకు కూడా పెట్ డాగ్ అంటే చాలా ఇష్టం కాగా, దానిని విడిచిపెట్టి ఉండగలడా?అని నెటిజన్లు అడుగుతున్నారు. మొత్తంగా వారిరువురి మధ్య పంపకాల గురించి నెటిజన్లు, అక్కినేని వారి అభిమానులు కొందరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.ఇక గెస్ట్ హౌస్ విషయానికొస్తే..సమంత ఎంతో ఇష్టపడి తనకు నచ్చినట్లుగా గెస్ట్ హౌస్ నిర్మించుకుంది. అయితే, ఈ గెస్ట్ హౌస్ అంటే నాగచైతన్యకు కూడా చాలా ఇష్టమట.
naga chaitanya give pet animals to samantha
ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి జ్ఞాపకాలను ఇద్దరూ గుర్తించుకుంటారు. కానీ, ఎవరికి అది దక్కుతుందనే ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది. ఖరీదు కట్టి సెటిల్‌మెంట్ చేసుకుంటారా?లేదంటే సమంత కట్టించింది కాబట్టే సమంతకే నాగచైతన్య ఇచ్చేస్తాడా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నాగచైతన్య ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రజెంట్ కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో నాగార్జున కూడా నటిస్తున్నాడు. ఇక సమంత.. ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పైన దృష్టి పెట్టింది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్నది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.