Home » Entertainment » Naga Chaitanya Life Spoil Because Of That Person Suggestion
Entertainment

Naga Chaitanya : ఒకడు ఉన్నాడు వాడు ఇచ్చిన అత్యంత చెత్త సలహా తీసుకోకుండా ఉంటే నాగ చైతన్య జీవితం ఇలా అయ్యేది కాదు..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 26, 2023, 11:00 am
Advertisement

Naga Chaitanya : సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు తాతల పేర్లు, తండ్రి పేర్లు చెప్పుకొని హీరోలు అయ్యారు. అలా పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కొందరు సక్సెస్ కాలేకపోయారు. మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన అక్కినేని నాగార్జున హీరోగా సక్సెస్ అయ్యారు కానీ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన నాగచైతన్య, అఖిల్ లు అంతగా హీరోగా సక్సెస్ కాలేదు. మిగతా హీరోలు అందరూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ వంద కోట్ల క్లబ్బులు చేరుతున్నారు. నాగచైతన్య, అఖిల్ మాత్రం ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఆగిపోయారు.

Advertisement

Naga Chaitanya life spoil because of that person suggestion

సరైన బ్లాక్ బస్టర్ సినిమా లేక సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే నాగచైతన్యకు సినిమా ఇండస్ట్రీ లోకి రావడం అసలు ఇష్టం లేదట. ఆయన బిజినెస్ రంగంలోకి దిగాలని అనుకున్నారు. మొదటినుంచి నటనపై ఆసక్తి లేని చైతన్య సొంత బిజినెస్ చేయాలని భావించేవారట. అయితే నాగార్జున పట్టుబట్టి నాగచైతన్యకు సినిమాలపై ఆసక్తి పెంచి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారట. ఈ క్రమంలోనే జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చైతు ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తరువాత హిట్ సినిమాలు చేసిన ప్రస్తుతం డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నారు.

Advertisement

ఒకవేళ నాగచైతన్య ఇండస్ట్రీలోకి రాకుండా బిజినెస్ వైపు ఉంటే సమంత పరిచయం అయ్యేది కాదు, ఇలా ప్రేమ పెళ్లి విడాకులు అయ్యేవి కావు, ఎంతో హ్యాపీగా ఉండేవాడు. ఆయన మాట విని ఇండస్ట్రీలోకి రావడం వలనే తన లైఫ్ ఇలా అయిందని ఇప్పటికి బాధపడుతున్నాడట నాగచైతన్య. ఇక నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక అఖిల్ కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఒక మరోవైపు సమంత వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి