Samantha : ” సమంతా ఎప్పటికైనా నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకో ” పబ్లిక్ ఫంక్షన్ లో ఓపెన్ గా చెప్పేసిన నాగ చైతన్య ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ” సమంతా ఎప్పటికైనా నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకో ” పబ్లిక్ ఫంక్షన్ లో ఓపెన్ గా చెప్పేసిన నాగ చైతన్య ?

 Authored By prabhas | The Telugu News | Updated on :6 May 2023,12:00 pm

Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఆకస్మాత్తుగా విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. ఇక నాగచైతన్య వరుస సినిమాలు చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ పడడం లేదు. ప్రస్తుతం నాగచైతన్య ‘ కస్టడీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. మరోసారి ఈ సినిమాతో చైతు మాస్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

Naga Chaitanya Openly Said In A Public Function That Samantha Always Remember One Thing

Naga Chaitanya Openly Said In A Public Function That Samantha Always Remember One Thing

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సమంత తాను విడిపోయి రెండేళ్లు అవుతుందని, చట్టపరంగా విడాకులు తీసుకుని ఏడాది అవుతుందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల కారణంగా మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తయని చైతు తెలిపారు. అయితే సమంత చాలా మంచి మనసు కలది. ఆమె ఎక్కడున్నావ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. అనవసరమైన వదంతుల కారణంగా ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్ళింది. అది నన్ను ఎక్కువగా బాధ పెట్టింది అలాగే తన గతంతో సంబంధం లేని ఒక వ్యక్తి మధ్యలోకి తీసుకొచ్చి వారిని అగౌరవపరిచారు. అలాగే తాను ఎప్పుడు మీడియా ముందుకి వచ్చిన వ్యక్తిగత విషయాలపై ప్రశ్నిస్తూ పెళ్లి గురించి అడుగుతున్నారు.

Real reason why Samantha Ruth Prabhu deleted post about separation with  Naga Chaitanya from Instagram?

అసలు అర్థం లేని ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదని చైతు తెలిపారు. ఇక సమంత నేను ఇష్టప్రకారమే విడాకులు తీసుకున్నాము. ఆమె కెరియర్ నిర్ణయాలను గౌరవిస్తారని చైతు క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అదంతా సోషల్ మీడియా సృష్టించిందని చైతు చెప్పుకొచ్చారు. చాలాకాలం నుంచి సమంత నాగచైతన్య మధ్య వైరం నడుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వాటన్నిటిపై చైతన్య పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. అలాగే గత కొంతకాలంగా బాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ్లతో చైతు రిలేషన్ లో ఉన్నాడు అనే ప్రచారానికి తాజా ఇంటర్వ్యూ తో క్లారిటీ ఇచ్చాడు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది