Naga Chaitanya : రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న నాగ చైత‌న్య‌.. ఎప్పుడో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Updated on: April 17, 2022, 1:33 pm

Naga Chaitanya : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌, స‌మంత కొద్ది కార‌ణాల వ‌ల‌న విడిపోయిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు విడిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని నిరాశ‌ప‌ర‌చింది. విడాకుల తర్వాత ఒక్కొక్కటిగా నాగచైతన్యకు సంబంధించిన అటాచ్ మెంట్స్ ను వదలించుకుంటుంది. ఎమోషనల్ స్టేటస్ లు.. మోటివేషనల్ మెసేజ్ లు.. ఆథ్యాత్మిక యాత్రలు.. వీటితోనే కాదు పాత జ్ఞాపకాలకు పూర్తిగా బైబై చెప్పేసి రిలాక్స్ అవాలనుకుంటోంది.నాగచైతన్య నుంచి పూర్తిగా దూరం కావాలనుకుంటుంది సమంతా. తన జ్ఞాపకాలతో డిస్ట్రబ్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. అందులో బాగంగానే ఇన్‌స్టా అకౌంట్ లో చైతూను అన్ ఫాలో చేసింది.

విడాకుల ప్రకటన తర్వాత చై ఫోటోలను డిలీట్ చేసి ఆయన ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో చేసింది సామ్.ఇప్పుడు సమంతతో విడిపోయిన నాగ చైతన్య ఓ స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్లు సమాచారం. అందువల్ల కింగ్ నాగార్జున ఈ ఇద్దరికీ ఒకేసారి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయంపై ఇంతవరకు సమంత కూడా ఎక్కడ ఎలాంటి కామెంట్లు కాని పోస్టులు కాని చేయలేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతో అని టాలీవుడ్‌లో జోరుగా చర్చ నడుప్తోంది. మరి ఇది నిజమా లేకుంటే ఒట్టి రూమరేనా తెలుసుకోవాలంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే. నాగచైతన్య,సాయిపల్లవి ఇటీవలే చేసిన లవ్ స్టోరి సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే.దానికన్నా ముందు చైతు.. తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా కూడా చేశాడు.

naga chaitanya ready to second marriage

naga chaitanya ready to second marriage

Naga Chaitanya : రెండో పెళ్లి నిజ‌మా..

ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి.మ‌రోవైపు అక్కినేని నాగార్జున తన కుమారుడికి మళ్ళీ పెళ్ళి చేయాలనే పట్టుదలతో వున్నాడట. బంధువుల్లోనే ఓ మంచి అమ్మాయిని చూసి నాగచైతన్యకు పెళ్ళి చేయాలని నాగర్జున ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంతోగానీ, నాగచైతన్య త్వరలోనే పెళ్ళి చేసుకోవాలని అభిమానులూ కోరుతున్నారు. అక్కినేని నాగార్జున కూడా మొదటి భార్య (వెంకటేష్ సోదరి, నాగచైతన్య తల్లి) నుంచి విడాకులు తీసుకుని, ఆ తర్వాత అమలను పెళ్ళాడటం తెలిసిన విషయమే. ఇక, అఖిల్ కూడా ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి పీటలెక్కాలనుకున్నాడుగానీ, ఎంగేజ్‌మెంట్‌తోనే వారి బంధానికి ముగింపు పడ్డట్టయ్యింది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp