Naga chaitanya samantha broke up because of that one scene
Naga chaitanya : టాలీవుడ్‌లో సమంత నాగ చైతన్య పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, వారు పెళ్లి చేసుకున్నప్పుడు కంటే విడాకులు తీసుకున్నప్పుడు మాత్రం బీభత్సంగా పబ్లిసిటీ వచ్చింది. సమంత చై విడిపోయి నెలలు గడుస్తున్నా రోజూ ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్యూట్ కపుల్ విడిపోవడానికి ఒకసారి సమంత కారణమని.. కాదు కాదు నాగ చైతన్య వల్లే విడిపోయారని కామెంట్స్, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది సెలెబ్రిటీలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. కానీ వీరిలాగా వారి జీవితాలు ఇంత పబ్లిసిటీ, కాంట్రవర్సీకి నోచుకోలేదు.సమంత నాగ చైతన్య విడిపోవడానికి మరోసారి సమంతదే తప్పు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత ‘రంగస్థలం’ మూవీలో చెర్రీ లిప్‌లాక్ ఇచ్చిన సీన్ గురించి మొదట ఇద్దరి మధ్య గొడవ జరిగి కొంత సర్దుమణిగిందని తెలిసింది.
Naga chaitanya samantha broke up because of that one scene
అయితే, రీసెంట్‌గా వచ్చిన ‘ది ఫ్యామిలీ మెన్ సిరీస్ -2’ సమంత సెక్స్ సీన్ చేయడం చూసి అక్కినేని ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యిందట.. తమకు ఏమాత్రం చెప్పకుండా సమంత ఇలా ఎందుకు చేసింది. తమ పరువు ఎందుకు తీస్తుందని నాగ్ అమల గట్టిగానే నిలదీశారని తెలుస్తోంది. దీనికి సమంత కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నాగ చైతన్య కూడా సమంత ఇలా చేయొద్దని పలుమార్లు చెప్పిచూశాడని తెలుస్తోంది.
ఈ కారణం చేతనే వీరి మధ్య గొడవలు కాస్త పెరిగిపోయి అవి విడాకుల వరకు దారితీశాయని ఫిలిం వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అక్కినేని కుటుంబంలో అమల అడుగుపెట్టాక ఆమె మొత్తానికే సినిమాలకు దూరం అయ్యింది. అలాంటిది సమంతకు సినిమాల్లో నటించే అవకాశాన్ని నాగ చైతన్య ఇచ్చాడు. సమంత ఫ్రీడమ్‌ను, ఇండిపెండెన్సీని తొక్కిపెట్టలేదు. కానీ సమంత బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటే బాగుండేదని.. ఒకవేళ సీన్ డిమాండ్ చేస్తే ఒకసారి కుటుంబసభ్యులతో మాట్లాడితే బాగుండని అక్కినేని ఫ్యామిలీకి చెందిన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.