Naga Chaitanya Sobhita Dhulipala love affair
Naga Chaitanya: సమంత నుండి విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్యకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ రూమర్స్ వెనుక సమంత ఉన్నారంటూ చైతూ టీం ఆరోపించిన క్రమంలో సమంత స్వయంగా స్పందించారు. సమంత పీఆర్ టీం ఈ రూమర్స్ సృష్టించారంటూ ఓ మీడియాలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేసిన సమంత ఒక విధంగా ఫైర్ అయ్యారు. ఓ అమ్మాయిపై రూమర్స్ వస్తే అవి నిజాలు, అబ్బాయిపై వస్తే వాటి వెనుక అమ్మాయి ఉందంటారా?..
అంటూ ట్వీట్ చేశారు. ఇక నాగ చైతన్య టీమ్ కూడా ఈ రూమర్స్ ని ఖండించారు. ఇక శోభిత దూళిపాళ.. ఇంస్టాగ్రామ్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ వీడియో పోస్ట్ చేసింది. వస్తున్న రూమర్స్ ని శోభిత ఇలా ఘాటుగా ఖండించింది. ట్విట్టర్ లో శోభిత పేరుతో ఓ ఫేక్ అకౌంట్ నుంచి సమంతని విమర్శిస్తూ పోస్ట్ వైరల్ ఐంది. ఇది ఫేక్ అకౌంట్ అని తెలియని వారు నిజంగా శోభితే ఈ కామెంట్స్ చేసిందేమో అనుకుంటున్నారు. ఈ వ్యవహారం తన తలకి చుట్టుకోవడంతో శోభిత మరోసారి స్పందించాల్సి వచ్చింది. తనకు ఇంస్టాగ్రామ్ ఖాతా తప్ప మరే సోషల్ మీడియా ఖాతా లేదు అంటూ శోభిత క్లారిటీ ఇచ్చింది.
Naga Chaitanya Sobhita Dhulipala love affair
మిగిలిన మాధ్యమాల్లో తన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అన్ని తేల్చేసింది. దీనితో ఈ వివాదానికి శోభిత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో లైవ్ ఛాట్‌కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది శోభితా ధూళిపాళ్ల. చైతూతో శోభితా రిలేషన్ షిప్ గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఆమె ముందుకు వచ్చాయట. అయితే, వాటికి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అయిపోయిందట శోభితా దూళిపాళ్ల. దీంతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. మౌనంగా ఉంది అంటే ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.