
Naga Chaitanya Visits National war memorial in Laal Singh Chaddha Promotions
Naga Chaitanya : సమంత- నాగ చైతన్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విడాకుల తర్వాత ఈ ఇద్దరు టామ్ అండ్ జెర్రీగా మారారు. ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. రీసెంట్‌గా సమంత-నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇందులో ఎక్కువగా సమంత తప్పే ఉందని మొదట్లో అందరు ఆమెను నిందించారు. అంతేకాదు సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని సామ్ అప్పుడే స్పష్టం చేసింది.
మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం అని చెప్పింది. సమంత చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగ మారాయి. సమంత మాటలకు హర్ట్ అయిన చైతన్య..ఆమె ఇంటర్వ్యూ చూస్తూ..బాధపడి..వాళ్లు కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫోటోలను కాల్చేసారట.
naga chaitanya tear agreement papers
సమంతకు సంబంధించిన అన్ని మెమోరీస్‌ని కాల్చివేశాడట. అంతేకాదు ఏమాయ చేసావే సినిమా టైంలో రాసుకున్న అగ్రిమెంట్ తో పాటు.. వాళ్ళు కలిసి నటించిన అన్ని సినిమా తాలుకా అగ్రిమెంట్ చించేసారట. ప్రజెంట్ ఒక్కడే ఇంటికి దూరంగా ఓ అపార్ట్ మెంట్ లో సింగిల్ గా ఉంటున్నాడని సమాచారం. పాపం చైతూ బయటకు కనిపించకపోయిన లోలోపల చాలా మదన పడుతున్నట్టు అర్ధమవుతుంది. మరి మనోడు చివరికి ఈ వ్యవహారంపై ట్విస్ట్ ఇస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.