Naga Shaurya : పెళ్లి పీటలెక్కబోతున్న నాగశౌర్య…. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 11, 2022, 2:20 pm

Naga Shaurya : తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో హీరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఎలిజిబుల్ బ్యాచిలర్ లొ ఒకరైన నాగశౌర్య తన పెళ్లి పనులను సైలెంట్ గా మొదలు పెట్టేసాడు. ఇక నాగచైతన్య పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటకు వచ్చేసింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు నాగశౌర్య కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇప్పుడు శౌర్య పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

తాజాగా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో ఫ్యామిలీ హిట్ ను అందుకున్న నాగశౌర్య తన పెళ్లి వార్తతో అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ఇక ఆ ఇన్విటేషన్ కార్డులు నాగశౌర్య అనూష అనే పేర్లు ఉన్నాయి. దీంతో ఈ అనూష ఎవరు అనే సందేహాలు ఒక్కసారిగా అందరిలో మొదలయ్యాయి. దీంతో అనూష ఎవరనేది తెలుసుకోవాలని కుతూహలంతో ప్రతి ఒక్కరు ఇంటర్నెట్లో ఆరా తీయడం మొదలు పెట్టారు. కానీ ఆమె ఎవరనేది స్పష్టంగా తెలుసుకోలేకపోయారు . అయితే తాజాగా అనూష ఎవరనేది పూర్తిగా తెలిసిపోయింది. ఇక ఆమె పూర్తి పేరు ఫోటో వివరాలన్నీ బయట వచ్చాయి. నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి పూర్తి పేరు అనూష శెట్టి.

Naga Shaurya who is about to get married will be know who the girl

Naga Shaurya who is about to get married will be know who the girl

అనూష శెట్టి బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ అని సమాచారం. ఇక వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఇక వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. పెద్దల సమక్షంలో వీరు పెళ్లి కొద్ది రోజుల్లో జరుగుతుందని సమాచారం. అయితే అసలు వీరి పరిచయం ఎలా జరిగింది ప్రేమ ఎలా పుట్టింది అనేది మాత్రం తెలియలేదు. ఇక పెళ్లి విషయానికొస్తే వీరి పెళ్లి ఘనంగా రెండు రోజులు జరగబోతుందట. ఇక వీరి పెళ్లి నవంబర్ 19,20 తేదీల్లో బెంగళూరులోని విట్టల్ మాల్యా రోడ్‌.. జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో గణం గా జరగబోతుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శౌర్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp