Naga Vamsi : నా సినిమాని బ్యాన్ చేయండి.. రివ్యూలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగవంశీ
Naga Vamsi : నిర్మాత నాగవంశీ టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు నిర్మించారు. తాజాగా ఆయన మ్యాడ్ స్క్వేర్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో కనిపించేది. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం ధాటికి ఎదురు నిలవలేదు. దీంతో బ్లాక్ బస్టర్ అనుకున్న చిత్రం సూపర్ హిట్ దగ్గర ఆగిపోయింది.
Naga Vamsi : నా సినిమాని బ్యాన్ చేయండి.. రివ్యూలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగవంశీ
అంతకు ముందు లక్కీ భాస్కర్ టైంలోనూ , అమరన్ వల్ల ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది. గుంటూరు కారంని హనుమాన్ డామినేట్ చేయడం చూశాం. ఇవే కాదు గతంలో జెర్సికి కాంచన కాంపిటీషన్ వల్ల సీడెడ్ లో ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాకపోవడం గురించి ఆయన చెప్పిన ఉదంతముంది. మ్యాడ్ స్క్వేర్ రూపంలో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. రేసులో ఉన్న ఇతర మూడు సినిమాల మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది.
అయితే మ్యాడ్ స్క్వేర్ బాగా ఆడుతున్నా కూడా దానిపై నెగెటివ్ రివ్యూలు రాయడం, అలానే కలెక్షన్స్ గురించి చెప్పకపోవడం పట్ల నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం డేటా నా దగ్గర ఉంది. చూపిస్తా రండి. మీ రివ్యూలని జస్టిఫై కోసం సినిమాని తొక్కేస్తే ఎలా?అవసరం అయితే నా సినిమాలు బాన్ చేయండి, రివ్యూలు రాయకండి, సినిమా చూడకండి. నా సినిమాలని ఎలా ప్రమోట్ చేయాలో నాకు తెలుసంటూ నాగవంశీ మండిపడ్డారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.