
Nagarjuna : అఖిల్ పెళ్లిపై నాగార్జున కామెంట్స్.. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి..?
Nagarjuna : అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఓ పక్క నాగ చైతన్య, శోభిత పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుంది. ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న వీరు డిసెంబర్ 4న పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది. ఆ పెళ్లి వేడుకలు జరుగుతున్న టైం లో సడెన్ గా నాగార్జున అఖిల్ కి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ షాక్ ఇచ్చాడు. చైతు మ్యారేజ్ హడావిడి కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతకుముందు అఖిల్ శ్రేయా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్లికి ముందే ఆ ఇద్దరు విడిపోయారు. ఐతే అఖిల్ లేటెస్ట్ గా అఖిల్ జైనబ్ తో ఎంగేజ్ అవ్వడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఐతే డిసెంబర్ 4న ఒకే వేదిక మీద ఒకే ముహుర్తానికి అక్కినేని సోదరుల పెళ్లి చేస్తారా ఏంటని డౌట్ పడుతున్నారు. ఐతే దానికి కింగ్ నాగార్జున నుంచి క్లారిటీ వచ్చింది.
Nagarjuna : అఖిల్ పెళ్లిపై నాగార్జున కామెంట్స్.. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి..?
అఖిల్ ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది. పెళ్లి నెక్స్ట్ ఇయర్ లో ఉంటుందని చెప్పారు. మరి అంత సడెన్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఐతే అఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయి జైనబ్ ఒక బడా వ్యాపారవేత్త కూతురు అని తెలుస్తుంది. హైదరాబా లోనే కాదు చాలా చోట్ల వారి బిజినెస్ లు ఉన్నట్టు తెలుస్తుంది.
అఖిల్ ఏజెంట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఐతే సినిమా అప్డేట్ ఇస్తాడని ఊహించిన ఫ్యాన్స్ కి పెళ్లి అప్డేట్ తో సర్ ప్రైజ్ చేశాడు. మరి అఖిల్ పెళ్లెప్పుడు.. నెక్స్ట్ ఇయర్ ఏ టైం కి ముహుర్తం పెట్టుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అక్కినేని హీరోలు ఇచ్చిన ఈ సడెన్ సర్ ప్రైజ్ అందరికీ షాక్ ఇచ్చింది. Nagarjuna, Akhil, Jainub, Tollywood, King Nagarjuna
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.