Categories: HealthNews

Rose Water : రోజ్ వాటర్ తో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!

Rose Water : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా అందంగా కనిపించాలి అనుకుంటుంది. దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. అయితే మన చర్మ సౌందర్యానికి ఎంతో సున్నితమైన గులాబీ రేకుల నుండి తయారుచేసిన రోజ్ వాటర్ మ్యాజిక్ లా పనిచేస్తుంది. అలాగే మన చర్మాన్ని హైడ్రేట్ చేయటం లో కూడా రోజ్ వాటర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మంపై మంట మరియు చికాకు అనేవి ఈ రోజ్ వాటర్ వలన ఈజీగా తగ్గుతాయి అని నిపుణులు అంటున్నారు. అంతేకాక మణికట్టు మరియు చంకల లో కూడా ఈ రోజ్ వాటర్ ను రాస్తే దుర్వాసన అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. అయితే ఈ రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేసుకోవటం వలన ముఖంపై ఉండే దుమ్ము మరియు ధూళి క్లీన్ అవుతాయి. దీంతో మీ ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఇది చర్మం సహజ pH స్థాయిలను సమతుల్యం చేయటంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే చర్మం పొడి బారడం మరియు జిడ్డును కూడా తగ్గిస్తుంది…

Rose Water : రోజ్ వాటర్ తో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!

ఈ రోజ్ వాటర్ ను వారానికి రెండుసార్లు వాడితే ఎప్పటికప్పుడు వచ్చే ఎక్కువ సైబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది అని వైద్యు నిపుణులు అంటున్నారు. అలాగే చర్మం ఎరుపు మరియు తామర, చర్మ శోథ లాంటి చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజ్ వాటర్ ను తరచుగా ముహంపై స్ప్రే చేస్తూ ఉంటే, అలసట అనేది తగ్గి చర్మం తాజాగా ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ రోజ్ వాటర్ ను స్మెల్ చూస్తే చాలు తల నొప్పి ఈజీగా తగ్గిపోతుంది. అలాగే మీరు తలస్నానం చేసిన తర్వాత కూడా ఈ రోజ్ వాటర్ ను జుట్టుకు అప్లై చేసుకుంటే మంచి వాసన రావటంతో పాటుగా స్మూత్ గా కూడా మారుతుంది. అలాగే ఈ రోజ్ వాటర్ తో జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు…

అలాగే రోజ్ వాటర్ లో కాటన్ ను ముంచి కనురెప్పలపై అప్లై చేసుకుంటే కళ్ళ చుట్టూ ఉన్న వేడి అనేది తగ్గిపోతుంది. దీంతో మీరు అలసట నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ రోజ్ వాటర్ ను వాడడం వలన దీర్ఘకాలంలో ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు. అంతేకాక రోజ్ వాటర్ ను అధికంగా వాడేవారు ఈ విషయాలను కచ్చితంగా గుర్తించుకోవాలి. ఈ రోజ్ వాటర్ లో సహజమైనా యాంటీ ఏజింగ్ గుణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది అకాల వృద్ధప్యానికి కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలిగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు ముఖంపై ఉండే గీతలు మరియు మచ్చలు, ముడతలు లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే రోజ్ వాటర్ ను ముఖానికి మరియు చర్మానికి అప్లై చేసుకోవడం వలన యవ్వనమైన మరియు మెరిసే చర్మాన్ని మీరు పొందవచ్చు

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

5 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

6 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

7 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

8 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

9 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

10 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

11 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

12 hours ago