
#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ లో అసలు ఘట్టం ఇదే కదా. వీకెండ్ వచ్చిందంటే చాలు.. హోస్ట్ నాగార్జున వస్తాడు. ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. కంటెస్టెంట్లను, హౌస్ మెట్లను మోటివేట్ చేస్తాడు. మళ్లీ ఫ్రెష్ మైండ్ తో గేమ్ ఆడేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు రెడీ అవుతారు. ఎవరైనా తిక్కతిక్క చేస్తే వాళ్ల తోలు కూడా వలుస్తాడు నాగార్జు. అరె.. హౌస్ లో ఆ కంటెస్టెంట్ కొంచెం ఓవర్ చేశాడు అని మనం అనుకుంటాం. వాడికి క్లాస్ పీకాలి అనుకుంటాం. ఆ క్లాస్ ను నాగార్జున పీకుతుంటే మనం ఫుల్ ఖుషీ అవుతాం. ఎవరైనా బాగా ఆడితే వాళ్లను మెచ్చుకుంటాడు. ఎవరైనా సేఫ్ గేమ్ ఆడితే వాళ్ల ముఖం మీదే చెబుతాడు నాగార్జున.
#image_title
ఇక.. శనివారం మూడో వారం వీకెండ్ లో వచ్చిన నాగార్జున ఈసారి అమర్ దీప్, ప్రియాంకా జైన్, ఆట సందీప్, శోభా శెట్టి వీళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మూడో ఇంటి సభ్యుడి కోసం జరిగిన పోటీలో సంచాలకుడిగా వ్యవహరించిన సందీప్ ఫేర్ గేమ్ ఆడలేదని.. సంచాలక్ గా సరిగ్గా వ్యవహరించలేదని నాగార్జున ఫైర్ అయ్యాడు. వీక్ కంటెస్టెంట్ ను ముగ్గురిలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ చెబితే.. మీరు ఏం చేశారు.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యావర్ ను ఎలిమినేట్ చేశారు అంటూ నాగార్జున సీరియస్ అవుతాడు. బిగ్ బాస్ నిన్ను సంచాలక్ గా పిలిచినప్పుడు నువ్వు ఏం చేయాలి.. నువ్వు వేరే వాళ్ల స్టాండ్ ఎలా తీసుకుంటావు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారు. నువ్వేమైనా పిస్తావా అంటూ నాగార్జున.. సందీప్ పై ఫైర్ అవుతాడు.
ఇక.. అమర్ దీప్, ప్రియాంక విషయంలోనూ నాగార్జున సీరియస్ అయ్యాడు. నీకు ఇప్పటికే కంటెండర్ గా చాన్స్ వచ్చిన ఉపయోగించుకోలేదని ప్రియాంక చెప్పింది. దాని మీద నువ్వెందుకు నీ స్టాండ్ తీసుకోలేదు.. అంటూ నాగార్జున అమర్ దీప్ పై ఫైర్ అవుతాడు. నీ ఆట నువ్వు ఆడు అమర్ అంటూ సీరియస్ అవుతాడు నాగార్జున. దీంతో అమర్ దీప్ కు ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రియాంక కోసం ఆడుతున్నావా నువ్వు.. ఈ పాయింట్ ప్రశాంత్ చెబితే ఎందుకు ఒప్పుకోలేదు అంటూ ఫైర్ అవుతాడు. ఇక.. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ యావర్ కదా.. శోభ ఎందుకు ఆయన్ను ఎలిమినేట్ చేసింది. ఆయన స్ట్రాంగ్ అంటే వీక్ ఎవరు శోభ కదా. అప్పుడు శోభ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు.. అంటూ నాగ్ మాత్రం బీభత్సంగా పైర్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.