Nagarjuna went to Mumbai For Sushmita Sen
Nagarjuna : టాలీవుడ్ మన్మథుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన నాగార్జున కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో కలిసి పని చేశారు. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే ఎవరు కూడా వదులుకోరు. అప్పట్లో రొమాంటిక్ బాయ్‌గా ఉన్న నాగార్జున పలువురు హీరోయిన్స్‌తో ఎఫైర్ కూడా నడిపాడనే టాక్ ఉంది. అందులో అనుష్క శెట్టి కూడా ఒకరు. ఆమెక కాకుండా బాలీవుడ్ ముద్దుగుమ్మ సుస్మితా సేన్‌తో కూడా నాగ్ వ్యవహారం నడిపాడని అప్పట్లో ఓ టాక్ ఉండేది. రక్షకుడు సినిమాలో నాగ్ సరసన హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరు ప్రైవేట్‌గా కలిసుకునేవారని… మరీ తప్పనిసరిగా కలుసుకోవాలంటే నాగ్ సీక్రెట్‌గా ముంబైకే వెళ్ళేవారని అప్పట్లో ప్రచారం జరిగింది.
నాగార్జున- సుస్మితా కలిసి జోయ్ లుకాస్ జువెల్లరీ యాడ్ ఫిలింలో నటించారు హైదరాబాద్ ఈ యాడ్ షూట్ కోసం వచ్చింది సుస్మిత. అప్పట్లో తనకున్న క్రేజ్ కారణంగా పెద్ద పెద్ద వీఐపీలకు కూడా అనుమతి ఇవ్వలేదట. కానీ, రిక్వెస్ట్ చేస్తే ఒక్క నాగార్జున ఆమెతో మాట్లాడేందుకు ఓ గంట మాత్రమే కలుసుకునే ఛాన్స్ ఇచ్చారట. వారద్దరు ప్రైవేట్‌గా పలు విషయాలు మాట్లాడుకున్నారని అంటుంటారు. ఇక నాగార్జునకే కాదు నాగ చైతన్యకు కూడా సుస్మితా అంటే క్రష్. బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా బాలీవుడ్ నటీమణుల గురించి చైతన్య స్పందించాడు. బాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారన్నాడు. కత్రినాకైఫ్ తన దృష్టిలో నిజమైన అందగత్తె అంటూ కితాబిచ్చాడు.
Nagarjuna went to Mumbai For Sushmita Sen
అలాగే కరీనాకపూర్ మేడమ్ కూడా తనకు చాలా ఇష్టమన్నాడు. ఇంకా ప్రియాంక చోప్రా కూడా ఇష్టమేనట. అలియా భట్ నటనకు మెస్మరైజ్ అయ్యాడట నాగార్జున తనయుడు. ఒకప్పటి విశ్వసుందరి సుస్మితా సేన్ తన ఫస్ట్ క్రష్ అన్నాడు చైతూ. తనకు ఇష్టమైన హీరోయిన్ల గురించి చెబుతూ.. సుస్మిత తన ఫస్ట్ క్రష్ అంటూ నాగచైతన్య చెప్పాడు.మొత్తానికి తండ్రి, కొడుకులు ఇద్దరు విశ్వసుందరిపై తెగ మోజు పెంచుకున్నారని తెలుస్తుంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.