Nandamuri Kalyan Ram : ఆ హీరోయిన్ కి ఓపెన్ గా ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రాం.. ఉలిక్కిపడ్డ అతని భార్య..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 9, 2023, 10:00 am

Nandamuri Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు మాంచి ఊపు మీదున్నాడు. బింబిసార విజయంతో మరో సినిమా చేస్తున్నాడు. అదే అమిగోస్. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి డైరెక్టర్. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. పెద్ద సంస్థ సినిమా అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో ఒక పాయింట్ ఉంటుంది. కొత్త పాయింట్ తో వస్తున్న సినిమా. ఇప్పటికే సినిమా రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.

Nandamuri Kalyan Ram proposes heroine ashika ranganath

Nandamuri Kalyan Ram proposes heroine ashika ranganath

అందుకే సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల జరిగింది. అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల ఓ టీవీ షోకు మూవీ యూనిట్ వెళ్లింది. అక్కడ ఓ టాస్క్ ఇచ్చారు యాంకర్. అది ఫన్నీ టాస్క్. ఆ టాస్క్ లో భాగంగా హీరోయిన్ అషిక రంగనాథ్ కు లవ్ ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది.

Nandamuri Kalyan Ram proposes heroine ashika ranganath

Nandamuri Kalyan Ram proposes heroine ashika ranganath

Nandamuri Kalyan Ram : అందరూ షాక్ అయ్యేలా ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్

అయితే.. నందమూరి కళ్యాణ్ రామ్.. అందరూ షాక్ అయ్యేలా అషిక రంగనాథ్ కు ప్రపోజ్ చేశాడు. దీంతో షోకు వచ్చిన వాళ్లంతా షాక్ అయ్యారు. వామ్మో.. కళ్యాణ్ రామ్ మామూలోడు కాదు. రోజ్ తీసుకొని అషికకు ప్రపోజ్ చేస్తాడు కళ్యాణ్ రామ్. ఆ రోజ్ ను తీసుకోవడానికి చాలాసేపు ఆలోచించింది అషిక. దీంతో ఏంటి వద్దా అంటూ రోజ్ ను వద్దులే తీసుకోకు అంటాడు కళ్యాణ్ రామ్. దీంతో ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వవా అంటూ అడుగుతుంది అషిక. ఇలా.. అమిగోస్ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా పెంచారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  2. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  3. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  4. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  5. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  6. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  7. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp