nara brahmani about bhagavanth kesari movie
Bhagavanth Kesari : ఇవాళ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా చూడటానికి బాలకృష్ణ కారులో థియేటర్ కు వచ్చారు. బాలకృష్ణ తన సినిమాను ఎప్పుడూ కూకట్ పల్లిలోని బ్రమరాంబ థియేటర్ లో తొలి రోజు తొలి ఆట చూస్తాడు. తాజాగా ఆ థియేటర్ కు కారులో రాగా.. బాలకృష్ణను చూసి అభిమానులు ఆగలేకపోయారు. జై బాలయ్య… జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ కూడా కారు దిగి తన అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత బాలయ్య బాబు కోసం తీసుకొచ్చిన కేక్ ను కట్ చేశారు. పుష్పగుచ్చాలు తీసుకున్నారు. బాలయ్య బాబుపై అభిమానులు పడిపోయారు. అయినా బాలకృష్ణ చాలా కూల్ గా అక్కడికెళ్లి కేక్ కట్ చేశారు. తనకు పెద్ద పెద్ద పూల దండలు వేశారు. బాలకృష్ణ అభిమాన సంఘం అసోసియేషన్ వాళ్లు బాలకృష్ణ కోసం థియేటర్ లో కేక్ కట్ చేయించారు.
బాలకృష్ణ కేక్ కోసి స్వయంగా తన అభిమానులకు అందరికీ కేక్ తినిపించాడు. ఆ తర్వాత థియేటర్ యాజమాన్యం పెద్ద పూలమాలతో బాలకృష్ణను సత్కరించింది. బాలకృష్ణ వచ్చాడని తెలుసుకొని థియేటర్ ముందు జనాలు గుమిగూడారు. సినిమాకు బాలకృష్ణ భార్య, పెద్ద కూతురు నారా బ్రాహ్మణి, చిన్న కూతురు, కొడుకు, నారా భువనేశ్వరి అందరూ వచ్చారు. సినిమా చూసిన తర్వాత బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా బాగుందన్నారు. సినిమాలో బాలకృష్ణ నటన బాగుందన్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో సినిమా అదిరిపోయిందన్నారు. ప్రతి డైలాగ్ లో ఎనర్జీ ఉందన్నారు. ప్రతి సాంగ్, ప్రతి డైలాగ్, ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ చాలా బాగా వచ్చాయన్నారు.
nara brahmani about bhagavanth kesari movie
బాలయ్య గారి డైలాగ్స్ ఈ ప్రపంచంలో ఆయన తప్ప మరెవరూ చెప్పలేరు.. అని అన్నారు. థియేటర్ కు ఒక్కసారి వచ్చి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ వచ్చి చూస్తారు. నాన్న గారి ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద దసరా కానుక.. అని బ్రాహ్మణి తన నాన్నను పొగిడేశారు.
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
This website uses cookies.