Bhagavanth Kesari : మా నాన్న లాగా డైలాగ్ చెప్పే మగాడు ఇంకా పుట్టలేదు.. నారా బ్రాహ్మణి సంచలన కామెంట్స్ వైరల్ | The Telugu News

Bhagavanth Kesari : మా నాన్న లాగా డైలాగ్ చెప్పే మగాడు ఇంకా పుట్టలేదు.. నారా బ్రాహ్మణి సంచలన కామెంట్స్ వైరల్

Bhagavanth Kesari : ఇవాళ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా చూడటానికి బాలకృష్ణ కారులో థియేటర్ కు వచ్చారు. బాలకృష్ణ తన సినిమాను ఎప్పుడూ కూకట్ పల్లిలోని బ్రమరాంబ థియేటర్ లో తొలి రోజు తొలి ఆట చూస్తాడు. తాజాగా ఆ థియేటర్ కు కారులో రాగా.. బాలకృష్ణను చూసి అభిమానులు ఆగలేకపోయారు. జై బాలయ్య… జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ కూడా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 October 2023,4:00 pm

Bhagavanth Kesari : ఇవాళ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా చూడటానికి బాలకృష్ణ కారులో థియేటర్ కు వచ్చారు. బాలకృష్ణ తన సినిమాను ఎప్పుడూ కూకట్ పల్లిలోని బ్రమరాంబ థియేటర్ లో తొలి రోజు తొలి ఆట చూస్తాడు. తాజాగా ఆ థియేటర్ కు కారులో రాగా.. బాలకృష్ణను చూసి అభిమానులు ఆగలేకపోయారు. జై బాలయ్య… జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ కూడా కారు దిగి తన అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత బాలయ్య బాబు కోసం తీసుకొచ్చిన కేక్ ను కట్ చేశారు. పుష్పగుచ్చాలు తీసుకున్నారు. బాలయ్య బాబుపై అభిమానులు పడిపోయారు. అయినా బాలకృష్ణ చాలా కూల్ గా అక్కడికెళ్లి కేక్ కట్ చేశారు. తనకు పెద్ద పెద్ద పూల దండలు వేశారు. బాలకృష్ణ అభిమాన సంఘం అసోసియేషన్ వాళ్లు బాలకృష్ణ కోసం థియేటర్ లో కేక్ కట్ చేయించారు.

బాలకృష్ణ కేక్ కోసి స్వయంగా తన అభిమానులకు అందరికీ కేక్ తినిపించాడు. ఆ తర్వాత థియేటర్ యాజమాన్యం పెద్ద పూలమాలతో బాలకృష్ణను సత్కరించింది. బాలకృష్ణ వచ్చాడని తెలుసుకొని థియేటర్ ముందు జనాలు గుమిగూడారు. సినిమాకు బాలకృష్ణ భార్య, పెద్ద కూతురు నారా బ్రాహ్మణి, చిన్న కూతురు, కొడుకు, నారా భువనేశ్వరి అందరూ వచ్చారు. సినిమా చూసిన తర్వాత బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా బాగుందన్నారు. సినిమాలో బాలకృష్ణ నటన బాగుందన్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో సినిమా అదిరిపోయిందన్నారు. ప్రతి డైలాగ్ లో ఎనర్జీ ఉందన్నారు. ప్రతి సాంగ్, ప్రతి డైలాగ్, ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ చాలా బాగా వచ్చాయన్నారు.

nara brahmani about bhagavanth kesari movie

nara brahmani about bhagavanth kesari movie

Bhagavanth Kesari : బాలయ్య డైలాగ్స్ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు

బాలయ్య గారి డైలాగ్స్ ఈ ప్రపంచంలో ఆయన తప్ప మరెవరూ చెప్పలేరు.. అని అన్నారు. థియేటర్ కు ఒక్కసారి వచ్చి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ వచ్చి చూస్తారు. నాన్న గారి ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద దసరా కానుక.. అని బ్రాహ్మణి తన నాన్నను పొగిడేశారు.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...