Naresh – Pavitra Lokesh : పండగ పూట పవిత్ర లోకేష్ – నరేష్ ల విషయం లో బయటపడిన బిగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naresh – Pavitra Lokesh : పండగ పూట పవిత్ర లోకేష్ – నరేష్ ల విషయం లో బయటపడిన బిగ్ న్యూస్ !

Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ లో సీనియర్ నటుడు నరేష్, సీనియర్ పటి పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. చాలా సినిమాలో హీరో హీరోయిన్లకు తల్లి తండ్రి పాత్రలు చేశారు. సీనియర్ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఎన్నో రోజులుగా వీళ్ళ ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వీళ్లు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఎట్టకేలకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 March 2023,9:00 pm

Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ లో సీనియర్ నటుడు నరేష్, సీనియర్ పటి పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. చాలా సినిమాలో హీరో హీరోయిన్లకు తల్లి తండ్రి పాత్రలు చేశారు. సీనియర్ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఎన్నో రోజులుగా వీళ్ళ ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వీళ్లు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఎట్టకేలకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వీళ్ళ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నరేష్ పవిత్రలను కలిపింది

Naresh and Pavitra Lokesh big news

Naresh and Pavitra Lokesh big news

ఆ పెద్దాయన అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తన సినిమా ప్రమోషన్స్ కోసం పవిత్ర నరేష్ లను వాడుకుంటున్నాడు. ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా సినిమా కోసం చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. మనకు తెలిసిందే ఎంఎస్ రాజు విభిన్నమైన కాన్సెప్ట్ లు తీసుకొని సినిమాలు నిర్మించడంలో ఆయన దిట్ట. అదేవిధంగా ఇప్పుడు కూడా అలానే సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇటీవల డర్టీ హరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి క్రేజీ కామెంట్స్ ని ఎదుర్కొన్నాడు. ఇక త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో నరేష్ పవిత్రులను లీడ్ గా చూపించబోతున్నాడట.

tollywood stars naresh and pavitra lokesh in living relationship

tollywood stars naresh and pavitra lokesh in living relationship

పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుంటే మళ్ళీ ప్రేమ పుడితే, ఇంట్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పే విధంగా ఈ సినిమానీ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ పవిత్రలను వాడుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోని నరేష్ పవిత్రలను కలిపింది ఎం.ఎస్ రాజు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నరేష్ పవిత్రల గురించి నిత్యం ఏదో ఒకటి వార్త వైరల్ అవుతూనే ఉంది. వీళ్ళ గురించి వచ్చే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఎం ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది