Rashmika Mandanna : ఏముందిరా బాబు.. రష్మిక మందన్నాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. ఎద అందాలు ఎగసిపడ్డాయి.. వీడియో | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rashmika Mandanna : ఏముందిరా బాబు.. రష్మిక మందన్నాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. ఎద అందాలు ఎగసిపడ్డాయి.. వీడియో

Rashmika Mandanna : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. నేషనల్ క్రష్ తను. కేవలం ఒకే ఒక్క సినిమా పుష్పతో తను నేషనల్ క్రష్ అయింది. ఇప్పుడు తనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లోనూ తనకు వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తను పుష్ప సినిమాలో బిజీ బిజీగా ఉంది. నేషనల్ క్రష్ రష్మిక ఏ డ్రెస్ వేసినా తన అందం మాత్రం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 March 2023,5:00 pm

Rashmika Mandanna : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. నేషనల్ క్రష్ తను. కేవలం ఒకే ఒక్క సినిమా పుష్పతో తను నేషనల్ క్రష్ అయింది. ఇప్పుడు తనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లోనూ తనకు వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తను పుష్ప సినిమాలో బిజీ బిజీగా ఉంది. నేషనల్ క్రష్ రష్మిక ఏ డ్రెస్ వేసినా తన అందం మాత్రం అస్సలు తగ్గదు.

National Crush Rashmika Mandanna Visuals In Black Outfit

National Crush Rashmika Mandanna Visuals In Black Outfit

తన అందమే తనకు ప్లస్ పాయింట్. తాజాగా లాక్మే ప్యాషన్ వీక్ 2023లో పాల్గొన్న రష్మిక సరికొత్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఆ ఔట్ ఫిట్ లో తను ఎంత అందంగా ఉంది అంటే.. అక్కడికి వచ్చిన వాళ్లంతా తనను చూసి షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో అదరగొట్టేసింది రష్మిక. రష్మిక మందన్నా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

National Crush Rashmika Mandanna Visuals In Black Outfit

National Crush Rashmika Mandanna Visuals In Black Outfit

Rashmika Mandanna : రోజురోజుకూ పెరుగుతున్న రష్మిక క్రేజ్

సోషల్ మీడియాలో ఇక తనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్ మామూల్ది కాదు. ఆ క్రేజ్ తోనే తను ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. తాజాగా.. లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో బ్లాక్ ఔట్ ఫిట్ లో రెచ్చిపోయింది రష్మిక. అందాలు మొత్తం ఆరబోసింది. అందాలు ఆరబోస్తూ తను చేసిన రచ్చ మామూలుగా లేదు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది