Navya Swamy : బుట్ట‌బొమ్మ‌లా క‌నిపిస్తున్న న‌వ్య స్వామి..ఆ అందాల‌కు దాసోహం అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Navya Swamy : బుట్ట‌బొమ్మ‌లా క‌నిపిస్తున్న న‌వ్య స్వామి..ఆ అందాల‌కు దాసోహం అవ్వాల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 February 2022,5:30 pm

Navya Swamy : నా పేరు మీనాక్షి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ న‌వ్య స్వామి. ఈ అమ్మ‌డు కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత ‘వాణీ రాణీ’, ఆహ్వానం , ‘ఆమెకథ వంటి సీరియల్స్ లో న‌టించింది. ఈ నటి తన అందంతో ఎంతో మంది హృదయాలను దోచుకుంది. సీరియల్ నటుడితో ప్రేమలో పడినట్లు వార్తలు వ‌స్తున్న క్ర‌మంలో ఇదంతా ఏమిలేదని, తామిద్దరం మంచి ఫ్రేండ్స్ అని తేల్చిచెప్పుకొస్తుంది.

నవ్య స్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాడు ఎప్పటికప్పుుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందేలో న‌డుము అందాలు చూపిస్తూ మైమ‌రిపిస్తుంది. ఇందులో న‌వ్య‌స్వామి క్యూట్ నెస్‌కి అందరు దాసోహం అంటున్నారు. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ అంద‌రి మ‌తులు కొల్ల‌గొడుతున్నాయ‌ని కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం నవ్య స్వామి పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.నవ్య స్వామికి అదిరిపోయే అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో నవ్య స్వామికి అవకాశం వచ్చినట్లు సమాచారం.

navya swamy looks like butta bomma

navya swamy looks like butta bomma

Navya Swamy : న‌వ్య స్వామి ర‌చ్చ మాములుగా లేదుగా..

ఓటీటీ షో త్వ‌ర‌లో ప్రారంభం కానుండ‌గా, ఇందులో న‌వ్య స్వామి పాల్గొనే అవ‌కాశం ఉందంటూ కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రేమ కహానీతో ఫేమస్ అయిన జోడీల్లో నవ్య స్వామి- రవికృష్ణ జోడీ ఒకటి. సీరియల్ నటులే అయినా ఇద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ, క్లోజ్ రిలేషన్ చూసి వాళ్ళ లవ్ ఎఫైర్ గురించి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. ఈ పరిస్థితుల నడుమ ఈ రీల్ కపుల్‌తో ఇటీవ‌ల మ్యాజిక్స్ చేసింది యాంకర్ సుమ.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది