neha sharma aisha sharma gym video
Neha Sharma : రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుతలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ.తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత పిచ్చెక్కిపోయారు. ఈ బ్యూటీ బ్యాడ్ లక్ వలన ఎక్కువకాలం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోలేకపోయింది. ఇంకా స్టార్ హోదా ఉన్నా లేకపోయినా కూడా ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు మంచి క్రేజ్ దక్కించుకుంటూనే ఉంది నేహా. తన సిస్టర్ తో కలిసి ఘాటైన ఫోటోషూట్ లో పాల్గొంటూ రచ్చ లేపుతుంటుంది నేహా.ఈ అమ్మడు తెలుగులో వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేసిన తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ అయ్యింది లేదు.
neha sharma aisha sharma gym video
తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా హిందీలో మాత్రం నేహా శర్మ అప్పుడప్పుడు దుమ్ము రేపుతూనే ఉంది. ఆమె సోదరీ ఐషా శర్మ కూడా మోడలింగ్లో ఉండడంతో ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అలరించింది. ఇక ఆమె మొదట నటించిన బాలీవుడ్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సోదరి తరహాలోనే గ్లామర్ తో హీటెక్కిస్తోంది. వీరిద్దరూ కలిసి ఫోటోషూట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మ్యాగజైన్ కోసం లేదంటే జిమ్ సెంటర్స్ లో ఇద్దరు కలిసి బికినీ కంటే హై డోస్ లో ఉండే విధంగా గ్లామర్ లుక్ తో కనిపించి ఆశ్చర్యపరుస్తుంటారు.
neha sharma aisha sharma gym video
ముఖ్యంగా ఐషా శర్మ అయితే క్లివెజ్ అందాలతో ప్రతి ఒక్కరు స్టన్ అయ్యేలా చేస్తుంది. ఈ బ్యూటీలు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అది కొద్ది క్షణాలలో వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించారు. నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ మాములుగా ఉండదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ సెన్సేషన్‌గా మారుతూ ఉంటుంది. అక్క, చెల్లెళ్లు ఇద్దరు పోటీ పడి మరి అందాల రచ్చ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది.
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
This website uses cookies.