Neha Sharma : కారు నుండి దిగుతూ ఫ్రంట్ ఎద అందాలతో రెచ్చగొడుతున్న “చిరుత” హీరోయిన్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: January 29, 2023, 11:20 am

Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా “చిరుత”. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరగెక్కిన ఈ సినిమాలో చరణ్ సరసన నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే ఫైట్స్ మరియు డాన్స్ పరంగా మెగా అభిమానులను అలరించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలా సినిమాలలో అవకాశాలు అందుకుని మంచి విజయాలు సాధించింది.

Ram Charan chirutha heroine Neha Sharma beauty video viral

Ram Charan chirutha heroine Neha Sharma beauty video viral

మోడలింగ్ రంగంలో కూడా రాణించిన నేహా ప్రస్తుతం అవకాశాలు కొద్దిగా తగ్గడం జరిగాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా నేహా శర్మ తన సోదరి ఐషా శర్మతో వర్క్ అవుట్ చేయడానికి జిమ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు నేహా శర్మాన్ని ఫోటోలతో తలుక్కు మనిపించారు. నేహ తలుక్కుమని అందాలతో.. కారులో నుండి దిగుతూ..ఎద అందాలను చూపిస్తూ…

Ram Charan chirutha heroine Neha Sharma beauty video viral

Ram Charan chirutha heroine Neha Sharma beauty video viral

ఫోటోగ్రాఫర్లకు పిచ్చెక్కించింది. నేహా శర్మ.. ఈ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2007లో “చిరుత” సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 15 సంవత్సరాలు పైగా గడుస్తున్నా గాని నేహా శర్మ అందంలో మాత్రం ఏటువంటి మార్పు లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp