Neha Sharma : జిమ్ వద్ద  చిరుత హీరోయిన్ నేహా శర్మ అందాలు టాప్ మొత్తం బయటకు వచ్చేసాయి వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 2, 2023, 8:30 pm

Neha Sharma : హీరోయిన్ నేహా శర్మ అందరికీ సుపరిచితురాలే. 2007వ సంవత్సరంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తొలి సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో కుర్రోడు అనే సినిమాలో నటించగా అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నేహా శర్మ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ బెటర్ అని అక్కడ వరుస పెట్టి అవకాశాలు అందుకుని ప్రస్తుతం సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తుంది.

ఆమె సినీ కెరియర్ లో తెలుగు మరియు హిందీ భాషలలో మాత్రమే నటించడం జరిగింది. నటిగా రానించక ముందు మోడలింగ్ రంగంలో విజయవంతంగా రాణించటంతో తర్వాత సినిమాల్లోకి వచ్చి.. నేహా శర్మ క్లిక్ అయింది. ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన చెల్లెలు ఆదా శర్మతో కలిసి ముంబైలో జిమ్ వెళ్తూ ఉండగా ఫోటోగ్రాఫర్స్ కి కనిపించడం జరిగింది. ఈ క్రమంలో టాప్ అందాలు మొత్తం అక్కచెల్లెళ్లకు బయటకు వచ్చేసాయి.

neha sharma At gym Video

neha sharma At gym Video

నేహా శర్మ ఎద అందాలను.. ఫోటోగ్రాఫర్లు కెమెరాలో బంధించారు. నడుము అందాలు కూడా అక్క చెల్లెలవి చాలా హైలెట్ గా కనిపించాయి. హీరోయిన్ నేహా శర్మ లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp