Neha Sharma : పైన ఓపెన్ కింద ఓపెన్ .. చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మ నడిరోడ్డు మీద అందాల ప్రదర్శన.. వీడియో

 Authored By ramesh | The Telugu News | Updated on :26 November 2022,10:20 am

Neha Sharma : చిరుత భామ నేహా శర్మ సినిమాల లెక్క ఎలా ఉన్నా సరే గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది. అమ్మడు ఇన్ స్టాగ్రాం లో షేర్ చేస్తున్న ఫోటోలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు వర్క్ అవుట్ డ్రెస్ లో జిగేలు అనిపిస్తుంది. క్యాజువల్ లుక్ తో అమ్మడు కత్తిలాంటి అందాలతో కుమ్మేస్తుంది. పైన బికినీ టాప్ తో నాభి అందాలు ప్రదర్శిస్తూ అమ్మడు రచ్చ చేస్తుంది. తెలుగులో కేవలం రెండు సినిమాలే చేసినా అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు ఇక్కడ కూడా క్రేజీగా మారుతున్నాయి. నేహా శర్మ షేర్ చేసిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

లేటెస్ట్ ఫోటో అయితే పైన కింద ఓపెన్ చేసి గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసినట్టు అనిపిస్తుంది. నడిరోడ్డు మీద అందాల ప్రదర్శనతో అమ్మడు అదరహో అనిపిస్తుంది. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న నేహా శర్మ చేస్తున్న పాత్రలతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తుంది. నేహా శర్మ చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుంది. శర్మ సిస్టర్ ఇద్దరు తమ గ్లామర్ షోతో తమ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇద్దరు షేర్ చేసే ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చలకు దారి తీస్తున్నాయి.

Neha Sharma STUNNING Looks video on youtube

Neha Sharma STUNNING Looks video on youtube

చెల్లి ఐషా శర్మ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నా అమ్మడు మాత్రం చెల్లిని మించి అందాల ప్రదర్శనతో అదరగొడుతుంది. గ్లామర్ షోలో తనని మించిన వారు లేరనేలా నేహా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. తెలుగులో రెండు సినిమాలే చేసిన నేహా శర్మ మళ్లీ ఛాన్స్ వస్తే ఇక్కడ సినిమాలు చేయాలని చూస్తుంది. హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ సాంగ్ కోసం అయినా ఎవరు తనని సంప్రదించట్లేదని తెలుస్తుంది. మరి అమ్మడి కష్టాన్ని ఎవరైనా గుర్తించి ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

ramesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి