neha sharma mind blowing looks IN Social Media
Neha Sharma : రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత చిత్రంలో నటించిన అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ రచ్చ లేపుతుంటుంది. ఈ బ్యూటీ సినిమాలు చేయకపోయిన కూడా తన క్యూట్ క్యూట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇంటర్నెట్ లో అడుగు పెట్టిందంటే.. కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. అందాల విందుతో నెటిజన్లన తనవైపు తిప్పుకునేందుకు ఈ బ్యూటీ రోజుకో తీరు దర్శనమిస్తోంది. గత కొద్ది రోజులుగా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా దగ్గరగా ఉంటున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను కూడా తనవైపు తిప్పుకుంటోంది.
లేటెస్ట్ గా నేహా ఘాటు అందాలతో కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన అందంతో కుర్రకారుకు మైండ్ బ్లాక్ అయ్యేలా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. నేహా శర్మని ఇలా చూసిన వారు అమ్మడికి ఎందుకు ఆఫర్స్ రావడం లేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నేహా శర్మ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల నేహా శర్మ బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన పిక్స్ కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియాని షేక్ చేశాయి. సెల్ఫీలు తీసుకునే క్రమంలో యంగ్ బ్యూటీ ఇలా అందాలను ఆరబోస్తూ తన అభిమానులను ఖుషీ చేసింది. చెర్రీ పండ్ల లాంటి లిప్స్, చేపకళ్లు, మెరిసిపోకే స్కిన్ టోన్ తో యూత్ హార్ట్ దోచుకుంది.
neha sharma mind blowing looks IN Social Media
నేహా శర్మ ప్రస్తుతం సౌత్ హీరోయిన్ గానే ముద్ర వేయించుకుంది. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ వచ్చిన అవకాశాలను అందుకుంటోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ‘చిరుత’లో నటించి మంచి సక్సెస్ ను అందుకున్న ఈ భామ ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే చిత్రంలో నటించి మాయమైంది. అప్పటి నుంచి నేహా తెలుగులో ఒక్క మూవీలోనూ నటించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది.నేహాకు రానున్న రోజులలో టాలీవుడ్ సినిమా ఆఫర్స్ వస్తాయా అని ప్రతి ఒక్కరు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.