Home » Entertainment » Neha Sharma Stunning Looks At The Trailer Launch Of Jogira Sara Ra Ra
Entertainment

Neha Sharma : హిందీ కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నేహా శర్మ టాప్ ఓపెన్ అందాలు వీడియో వైరల్…!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 2, 2023, 6:00 pm
Advertisement

Neha Sharma : హీరోయిన్ నేహా శర్మ అందరికీ సుపరిచితురాలే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మొట్టమొదటి మూవీ “చిరుత”. ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత దక్షిణాదిలా అవకాశాలు వచ్చినా గాని పరాజయం పలకరిస్తూనే ఉంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. అక్కడ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ

Advertisement

Neha Sharma Stunning Looks At The Trailer Launch Of Jogira Sara Ra Ra

మరోపక్క విజయాలు పలకరించటంతో నేహా శర్మ మంచి పాపులారిటీ సంపాదించింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వర్కౌట్స్ వీడియోలు పోస్ట్ చేయడంతో పాటు రకరకాల డ్రెస్సింగ్ మోడల్స్ వీడియోలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ రకంగా గ్లామర్ ఫీల్డ్ లో రాణిస్తున్న నేహా శర్మ “జోగిరా సరా రా” సినిమాలో కీలక పాత్ర పోషించడం జరిగింది.

Advertisement

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో నేహా శర్మ వేసిన దుస్తులు… అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఎల్లో కలర్ డ్రెస్ లో ఎద అందాలు హైలైట్ అయ్యేలా నేహా శర్మ వేసిన డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వంగి మరి నేహా శర్మ చూపించిన అందాలకు సోషల్ మీడియాలో కుర్రకారు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్ కి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి