Rashmika Mandanna : ఇదేం రచ్చ రష్మిక మందన.. ప్యాంట్ లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం..ఫైర్ అవుతున్న నెటిజన్స్
Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. ఈ అమ్మడు ఇప్పుడు గోల్డ్ బ్యూటీగా మారింది. గీతగోవిందం సినిమా చేసి స్టార్ గా మారిపోయిన రష్మిక… వరుస హిట్లు తన ఖతాలో వేసుకుంది. చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా చేయడంతో రష్మిక రీర్ కంప్లీట్ గా టర్న్ అయ్యింది. ఈ సినిమాతో వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల కంట్లో పడటంతో పాటు బాలీవుడ్ ఆఫర్లు కూడా అందుకుంటోంది.
బాలీవుడ్‌కి వెళ్లాక రష్మిక తన బట్టల సైజు బాగా తగ్గించింది. అసలు ఈ భామని చూసి బాలీవుడ్ భామలు కూడా స్టన్ అవుతున్నారు. థైస్ అందాలు చూపిస్తూ నానా రచ్చ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబై ఎయిర్ పోర్టులో స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది. టీ-షర్ట్ వేసుకున్న రష్మిక కింద థైస్ కనిపించేలా చిన్న షార్ట్ మాత్రమే వేసుకుంది. అది ఎలా ఉందీ అంటే.. షార్ట్ మాత్రమే వేసుకున్నట్టు.. కింద ఏమీ లేకుండా బయటకు వచ్చినట్టుగా థైస్ ఎక్స్ పోజ్ అవుతూ కనిపించింది. ఒక స్టార్ హీరోయిన్ ఇలా వస్తే ఎవరైన కన్నేయకుండా ఉంటారా. ఆమె పిక్స్, వీడియో ఫుల్ వైరల్‌గా మారాయి.

netigens trolls on Rashmika Mandanna becuase of her dress
Rashmika Mandanna : రష్మిక రచ్చ ఏందిరా అంటున్న నెటిజన్స్
రష్మికను ఇలా చూసిన నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుస్తులు వేసుకోవడం పూర్తిగా మరిచావా ఏంటి?, ఇది మరీ ఓవర్ అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, రీసెంట్‌గా పుష్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక త్వరలో పుష్ప 2 షూటింగ్‌లో కూడా జాయిన్ కానుంది. ప్రస్తుతం హిందీలో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ సినిమాలు చేస్తోంది రష్మిక. అలాగే తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీని చకచకా కంప్లీట్ చేస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు.
#RashmikaMandanna #DilKoKaraarAaya ????????????#Rashmika #Rash #Mumbai #Srivalli #cutenessoverloaded pic.twitter.com/EEo9koiIPE
— team_rashmika_mandanna (@MandannaTeam) January 24, 2022