Keerthy Suresh : కీర్తి సురేష్ ని ఛీ కొడుతోన్న జనం… చేసిన వెధవ పని అలాంటిది మరి..!!
Keerthy Suresh : టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమాతో కీర్తి సురేష్ కి ఫుల్ ఫాన్స్ అయిపోయారు. చూడడానికి చాలా ముద్దుగా, అందంగా, ట్రెడిషనల్ గా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఈమెకు ఫిదా అయ్యారు. ఆమె సినిమాలో ఎంచుకునే పాత్రలు కూడా ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇక కీర్తి సురేష్ నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో […]
Keerthy Suresh : టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమాతో కీర్తి సురేష్ కి ఫుల్ ఫాన్స్ అయిపోయారు. చూడడానికి చాలా ముద్దుగా, అందంగా, ట్రెడిషనల్ గా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఈమెకు ఫిదా అయ్యారు. ఆమె సినిమాలో ఎంచుకునే పాత్రలు కూడా ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇక కీర్తి సురేష్ నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత బ్యూటీకి వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. అలాగే ఎంతోమంది అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.
సర్కారు వారి పాట సినిమాతో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో ఏకంగా గ్లామర్ షో చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటినుంచి గ్లామర్ షో చేసుకుంటూ పోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అందులో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మొదట్లో చాలా బొద్దుగా, ట్రెడిషనల్ గా కనిపించేది. అవకాశాల కోసం చాలా వర్కౌట్ చేసి సన్నబడింది. నిజానికి కీర్తి సురేష్ బొద్దుగా ఉంటే చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ షో చేస్తూ జనాలను ఆశ్చర్యపరుస్తుంది.
అయితే తాజాగా కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన అవుట్ ఫిట్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తన అవుట్ ఫిట్ పైభాగం ఓపెన్ గా ఉండడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మొదట్లో ఎంతో పద్ధతిగా ఉండే దానివి ఇప్పుడు ఇలా తయారయ్యావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రోజురోజుకీ బరితెగిస్తున్నాం అంటూ ఛీ కొడుతున్నారు. ఇప్పటికైనా నువ్వు మారితే మంచిది లేదంటే మీ అభిమానం మొత్తం పోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.