Vishnupriya: విష్ణు ప్రియ కౌబాయ్ గెటప్‌లో అందాల విందు..అరేబియన్ గుర్రంలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్.. వైర‌ల్ ఫిక్స్‌

Authored By vamana sai | The Telugu News | Updated on : 4 September 2021, 7:34 am

Vishnupriya: బుల్లితెర క్రేజీ విష్ణు ప్రియను చూడాలే గానీ ఒక్కో కోణంలో ఒక్కోలా కనిపిస్తుంది. పోరా పోవే అనే షోతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్ర యాంకర్ స్మాల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్ళలోనే కుర్రాళ్ళ గుడెల్ని ఎక్కి తొక్కేసింది.

netizens comments on vishnupriya latest pics

netizens comments on vishnupriya latest pics

ఆ హైట్ పర్సనాలిటీ కే పిచ్చెక్కిపోయిన వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. ఈ యంగ్ యాంకర్ లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ చలాకిగా మాట్లాడే తత్వం, డాన్స్. ఎలాంటి పాటకైన తన శైలిలో కుర్రాళ్లను ఉర్రూతలూగించే స్టెప్స్ వేసి ఆకట్టుకుంటుంది. విష్ణు ప్రియ డాన్స్‌కి ఫిదా అయినా సెలబ్రిటీలు ఉన్నారు. ఇలియానా ఉన్నప్పుడు బెల్లి డాన్స్ అంటే ఏంటో చూశారు.

netizens comments on vishnupriya latest pics

netizens comments on vishnupriya latest pics

ఇప్పుడు విష్ణు ప్రియ కారణంగా మళ్ళీ ఆ బెల్లీ డాన్స్ చూస్తున్నారు. నడుము ఎన్ని విధాలుగా ఊపి చంపేయగలదో అన్నీ విధాల విష్ణు ప్రియ తన బెల్లీ డాన్స్‌తో అదరగొడుతుంది. ఇక గత కొన్ని రోజులుగా తన ట్రెండీ కాస్ట్యూంస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా విష్ణు ప్రియ కౌబాయ్ గెటప్‌లో దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో ఒక వేదికైన ఫేస్‌బుక్‌లో తాజాగా ఈ గెటప్‌కి సంబంధించిన కొన్ని కిరాక్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది.ఈ ఫొటోస్‌లో విష్ణు ప్రియను చూసిన కొంతమంది నెటిజన్స్ అరేబియన్ గుర్రంలా ఉందని కామెంట్స్ చేస్తూన్నారు.

netizens comments on vishnupriya latest pics

netizens comments on vishnupriya latest pics

Vishnupriya: అవుట్ స్టాండింగ్, బ్యూటిఫుల్ ఏంజిల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

లేడీ కౌబాయ్‌లా బ్లాక్ బ్లాక్ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న విష్ణు ప్రియ తలకి హ్యాట్ పెట్టి రక రకాల భంగిమలలో ఫోజులిచ్చింది. గుర్రంపై స్వారీ చేయడానికి సిద్దమైనట్టు ఉన్న విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ కి అవుట్ స్టాండింగ్, బ్యూటిఫుల్ ఏంజిల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

netizens comments on vishnupriya latest pics

netizens comments on vishnupriya latest pics

 

 

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి