Vishnu Priya : చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ఎంత స‌క్క‌గున్నావే… మైమ‌రిచిపోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ఎంత స‌క్క‌గున్నావే… మైమ‌రిచిపోతున్న ఫ్యాన్స్

 Authored By aruna | The Telugu News | Updated on :11 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishnu Priya : చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ఎంత స‌క్క‌గున్నావే... మైమ‌రిచిపోతున్న ఫ్యాన్స్

Vishnu Priya చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ఎంత స‌క్క‌గున్నావే మైమ‌రిచిపోతున్న ఫ్యాన్స్

Vishnu Priya : చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ఎంత స‌క్క‌గున్నావే… మైమ‌రిచిపోతున్న ఫ్యాన్స్

Vishnu Priya : హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియా భీమినేని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు సినిమాల్లో, బుల్లితెరపై రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ పోరా పోవే అనే షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో యాంకర్‌గా తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత ఆమెకి షోస్ చేయ‌లేదు. దీంతో నటిగా సినిమా ప్రయత్నాలు చేసింది. తెలుగులో ఆమె `యమదొంగ`లో నటించింది. కన్నడలోనూ సినిమాలు చేసింది.

Vishnu Priya : కేకో కేక‌..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి అక్కడ తన క్యారెక్టర్‌తో అందరినీ తన వైపు లాక్కుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా చీరలో చూడచక్కని తెలుగు అమ్మాయిలా అందంగా కనిపించి ఆక‌ట్టుకుంది. స‌న్న‌ని న‌డుము చూపిస్తూ ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ కుర్రాళ్ల మ‌తులు పోగోడుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోమ‌ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

చీరలో విష్ణు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చీరలో చాలా అందంగా ఉన్నావంటున్నారు ఈ అమ్మడు అభిమానులు. విష్ణు ప్రియ డాన్సులతో ఇరగదీస్తూ మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. నటిగా, యాంకర్‌గా రాణించే ప్రయత్నం చేస్తుంది. కానీ సక్సెస్‌ కాలేదు. ఈ క్రమంలో ఆమె బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 8లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ అమ్మ‌డికి హీరో అఖిల్ అంటే పిచ్చి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది