Home » Entertainment » Nidhhi Agerwal Do That Mistake In That Age
Entertainment

Nidhhi Agerwal : నిధి అగర్వాల్ మామూల్ది కాదు .. ఆ వయసులోనే ఎవరితోనో ఆ తప్పు చేసేసిందట ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 30, 2022, 11:00 am
Advertisement

Nidhhi Agerwal : హీరోయిన్ నిధి అగర్వాల్ నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ కు జోడిగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. అయితే వీరిద్దరి వలన నిధికి అనుకున్నంతగా హిట్ రాలేదు. కానీ తన అందం, నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనూ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కు జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో నిధి తొలి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతోపాటు తమిళం లోను సినిమాలు చేస్తుంది. ఈ విషయాలు పక్కన పెడితే నిధి అగర్వాల్ ప్రేమ, డేటింగ్ వంటి విషయాల్లో చాలా ఫాస్ట్ గా ఉంది. అసలు ఈ ముద్దుగుమ్మ ఏ వయసులో తొలిసారి ప్రేమలో పడిందో తెలిస్తే షాక్ అవుతారు. నాలుగవ తరగతి చదువుకుంటున్న సమయంలోనే నిధి ప్రేమలో పడిందట. అప్పటికే ఆమె వయసు పదేళ్లలోపే ఉంటుంది. ఇదే విషయాన్ని నిధి గతంలో స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంకొక షాక్ ఏంటంటే నిధి కొంచెం పెద్దయ్యాక ఒక అబ్బాయి తో డేటింగ్ కి కూడా వెళ్ళిందట.

Nidhhi Agerwal do that mistake in that age

Advertisement

అతడి నుంచే నిధి ఫస్ట్ లవ్ ప్రపోజల్ ను అందుకుదట. అలాగే ఈ అమ్మడికి జీవితంలో ఒకే ఒక్కసారి తీవ్రస్థాయిలో హార్ట్ బ్రేక్ అయిందట. ఇంతలా తనను హార్ట్ చేసిన వారు ఎవరు అన్నది మాత్రం నీది చెప్పలేదు. ఇకపోతే ప్రస్తుతం నిధి అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో అయినా శింబు తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో బాగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై శింబు కానీ నిధి అగర్వాల్ కానీ ఈ వార్తలు నిజం కాదని మీడియా ముందుకి వచ్చి చెప్పలేదు. దీంతో

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి