Home » Entertainment » Niharika 1st Time Speech After Divorce With Chaitanya
Entertainment

Niharika : విడాకుల తర్వాత ఫస్ట్ టైం మీడియాతో నిహారిక వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: July 15, 2023, 8:00 pm
Advertisement

Niharika : కొద్ది రోజుల క్రితం భర్త చైతన్యతో నిహారిక విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీకి పెళ్లిళ్లు కలసి రావటం లేదని కామెంట్లు వచ్చాయి. మరి కొంతమంది పవన్, శ్రీజ వారి వ్యక్తిగత జీవితాలలో విడాకులతో పాటు కొత్తగా నిహారిక విడాకులు తీసుకోవడంతో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీడియాతో మంతనాలు జరిగింది.

Advertisement

అయితే తన వ్యక్తిగత విషయాలు కాకుండా తన కాలేజీ డేస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హాస్టల్ డేస్ మేకర్స్ హైదరాబాద్ లో ఈ కామెడీ డ్రామా ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించారు. దీనికి సినిమా యూనిట్ తో పాటు తెలుగు చలన పరిశ్రమలో ప్రముఖులు మరియు స్నేహితులు అతిథులుగా ప్రీమియర్ లో భాగమయ్యారు.

Advertisement

ఈ క్రమంలో కొణిదల నిహారిక కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె హాస్టల్ డేస్ ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ చూసినట్లు.. తెలియజేస్తూ… దీనిలో ఎమోషన్స్ మరియు మొదటి ప్రేమ ఇంకా ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉందని నిహారిక పొగడ్తల వర్షం కురిపించింది. దర్శకుడు ఆదిత్య పనితీరు బాగుందని మరి ముఖ్యంగా సినిమాకి సంగీతం చాలా ప్లస్ అని సినిమా యూనిట్ అందరిని అభినందించింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి