Home » Entertainment » Niharika Gym Workout Video
Entertainment

Niharika : పెళ్లైన ప‌రువాలు ఆర‌బోయ‌డం త‌గ్గించని నిహారిక‌.. ఆ వ‌ర్క‌వుట్స్ ఏంద‌మ్మ‌డు..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 10, 2022, 7:30 pm
Advertisement

Niharika :మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన త‌న ప‌ని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ముందు వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేసిన నిహారిక ఆ త‌ర్వాత ఒక మనసు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు. హీరోయిన్ గా నటించిన చిత్రాలు పరాజయాలు ఎదుర్కొన్నారు. నటించిన వాటిలో మొదటి సినిమా మాత్రమే కొంతలో కొంత మెరుగు అనిపించింది. సైరా మూవీలో నిహారిక చిన్న క్యామియో రోల్ చేశారు. ఏ సినిమా కూడా నిహారిక‌కు పెద్ద‌గా గుర్తింపు అయితే తీసుకు రాలేదు. నిహారిక ప్ర‌స్తుతం నిర్మాత‌గా రాణిస్తూనే సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. అప్పుడ‌ప్పుడు త‌న క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ సంద‌డి చేస్తుంటుంది.

Advertisement

Niharika : నిహారిక ఆర‌బోత‌…

niharika gym workout video

మ‌రో వైపు ఈ మ‌ధ్య వ‌ర్క‌వుట్స్ కూడా తెగ చేస్తుంది. అంతేకాదు వాటికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా పొట్టి దుస్తుల‌లో నిహారిక‌కి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది. ఇందులో త‌న ప‌రువాలు అన్నీ అప్ప‌నంగా ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. నిహారిక క్యూట్ వీడియో అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. కొంద‌రు అయితే నిహారిక వీడియోపై సెట‌ర్స్ కూడా వేస్తున్నారు. ఇక ఈ మ‌ధ్య నిహారిక తెగ విమ‌ర్శ‌ల పాల‌వుతుంది. ఆ మ‌ధ్య ఓ లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించగా విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలు నాగబాబు ఖండించారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించారు.

Advertisement

ఇటీవ‌ల సదా, ఆర్యన్ రాజేష్‌లు ప్ర‌ధాన పాత్ర‌లో ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ రూపొందింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ నిర్మాత నిహారిక కొణిదెలతో కలసి జీ 5 నిర్మించిన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత ఇదే బ్యానర్ లో “హలో వరల్డ్’ తో వరుసగా రెండవ హిట్ లభించడం విశేషం. ఈ సందర్బంగా “హలో వరల్డ్” నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, జీ 5 తో కలసి చేసిన “హలో వరల్డ్” వెబ్ సిరీస్కు ఇంత ప్రోత్సాహకరమైన స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ముఖ్యంగా నేటి యువతను ఆకట్టుకుంది అని పేర్కొంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి