Niharika Konidela : నిహారిక విడాకుల వెనక అతిపెద్ద రాజకీయ నేత – చిరంజీవి కి దిమ్మతిరిగే కుట్ర..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 March 2023,4:00 pm

Niharika Konidela : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిహారిక కొణిదెల విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇంతలా ట్రోలింగ్ జరుగుతున్న, న్యూస్ వస్తున్న మెగా ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు. కేవలం నాగబాబు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఇటు జొన్నలగడ్డ ఫ్యామిలీ నుంచి కానీ ఈ విషయంపై స్పందించడం లేదు. దీంతో నిహారిక విడాకుల విషయం నిజమే అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ వెనుక ఓ రాజకీయ నేత ఉన్నాడంటు న్యూస్ వైరల్ అవుతుంది.

Niharika Konidela is the biggest political leader behind the divorce

Niharika Konidela is the biggest political leader behind the divorce

మనకు తెలిసిందే నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయపరంగా ఆయన పరువు తీయాలని, నిహారికను అడ్డుపెట్టుకొని ఆమె జీవితం నాశనం చేయాలని ఓ పెద్దమనిషి చూస్తున్నాడు అంటూ రాజకీయాల్లో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కావాలని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిన ఆ రాజకీయ నేత నిహారికను టార్గెట్ చేసి మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది. చైతన్య ఫ్యామిలీని బాగా బ్రెయిన్ వాష్ చేశాడని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు చైతన్య ఇప్పుడు నిహారికతో కలిసి జీవించటానికి సిద్ధంగా లేడని, ఆ కారణంగానే పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడని తెలుస్తుంది. మొదటినుంచి చైతన్య నిహారికకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉండేవాడు. అలాంటి చైతన్య నిహారికకు డివోర్స్ ఇవ్వబోతున్నాడు అంటే ఆ రాజకీయనేత ఎంత బ్రెయిన్ వాష్ చేశాడో తెలుస్తుంది. ఇప్పటికైనా చైతన్య బుద్ధిగా నిహారికతో కాపురం చేయాలని మెగా అభిమానులు సజెషన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఓ రాజకీయ నేత మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి