niharika konidela latest photoshoot pics viral
Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక కొద్ది రోజుల క్రితం రేవ్ పార్టీ ఇన్సిడెంట్ తో తెగ హైలైట్ అయిన విషయం తెలిసిందే. నిహారిక జొన్నలగడ్డ ఇటు డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ అదుర్స్ అనిపించింది. ఇక ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసింది.ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో సైలెంట్ మెయింటెన్ చేస్తోన్న ఈ భామ రీసెంట్‌గా ఉగాది రోజున హైదరాబాద్‌లో జరిగిన రేవ్ పార్టీతో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఆ తర్వాత ఈమె సైలెంట్ మెయింటెన్ చేస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టా డిలీట్ చేసిన నిహారిక తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తుంది. నిహారిక సోషల్ మీడియాలో ఫుట్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు నిహారిక తన లుక్కును పూర్తిగా మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. నిహారికని ఇలా చూసి మైమరచిపోతున్నారు. తన అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ థ్రిల్ అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అమ్మడి పిక్స్ వైరల్‌గా మారాయి. నిహారిక చివరగా 2019లో వచ్చిన సూర్యకాంతం, చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాల్లో మెరిసింది.
niharika konidela latest photoshoot pics viral
2021లో వెబ్ సిరీస్‌ను కూడా ప్రొడ్యూస్ చేసింది. చైతన్య-నిహారిక వెడ్డింగ్ 2020 డిసెంబర్ 9 ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల నిహారిక నెటిజన్స్ తో ముచ్చటించగా, నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగా ఓ నెటిజన్ మరీ ఫన్నీ ప్రశ్న సంధించాడు.ఆర్ యూ సింగిల్ అని అడిగిగేశాడు. దానికి నిహారిక తన పెళ్లి ఫోటోను షేర్ చేసింది. నేను సింగిలేనా? అంటూ తన భర్త చైతన్యను కూడా ట్యాగ్ చేసింది. ఇక మరో నెటిజన్.. నంబర్ గురించి అడిగాడు. హుష్ అంటూ చెప్పకూడదు అది సీక్రెట్ అన్నట్టుగా పోజులు పెట్టేసింది నిహారిక.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
This website uses cookies.