Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌.. ఎంత ముద్దొస్తున్నావే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌.. ఎంత ముద్దొస్తున్నావే..!

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం,ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రతి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది నిహా. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న నిహారిక‌ ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు’ పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ మాత్రం పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి. అయితే నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2024,7:39 pm

ప్రధానాంశాలు:

  •  Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌.. ఎంత ముద్దొస్తున్నావే..!

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం,ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రతి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది నిహా. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న నిహారిక‌ ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు’ పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ మాత్రం పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి. అయితే నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. అయితే కెరీర్ సజావుగా సాగ‌క‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ని పెళ్లి చేసుకుంది.

Niharika Konidela రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌ ఎంత ముద్దొస్తున్నావే

Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌.. ఎంత ముద్దొస్తున్నావే..!

Niharika Konidela : నిహారిక గ్లామ‌ర్ లుక్స్..

పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న వీరు ఊహించ‌ని విధంగా విడిపోయారు. డివోర్స్ తీసుకున్న‌ప్ప‌టి నుండి నిత్యం త‌న‌దైన శైలిలో దూసుకుపోతుంది. ఒక‌వైపు హీరోయిన్‌గా, నిర్మాత‌గా స‌త్తా చాటుతున్న నిహారిక సోష‌ల్ మీడియాలో కూడా ర‌చ్చ చేస్తుంది. తాజాగా నిహారికా పొట్టి గౌను వేసుకొని పిచ్చి పోజులిచ్చింది. జాయింట్ లైఫ్ వద్దనుకున్న తర్వాత సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని డిఫరెంట్ ఫోటోషూట్ లు చేస్తూ అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌వుతుంది. రింగురింగుల జ‌ట్టుతో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న అరాచ‌కం పీక్స్ అని చెప్పాలి. కేక పెట్టించే లుక్స్‌తో నిహారిక మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. ఇక నిహారిక మళ్లీ పెళ్లీ చేసుకుంటుందని ఓ వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. నిహారిక మాత్రం వాటిపై స్పదించకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

Niharika Konidela రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌ ఎంత ముద్దొస్తున్నావే

Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మ‌రింత అందంగా మారిన నిహారిక‌.. ఎంత ముద్దొస్తున్నావే..!

ఇక ఆమె తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ కారణంగా మరోసారి ఆమె లవ్‌లో పడిందా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుతం నిహారిక తెలుగులో మాత్రమే కాకుండా తమిళం లో కూడాలో చేస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేయగా ఇప్పుడు ఆర్ డి ఎక్స్ నటుడు షేన్ నిగమ్‌తో ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఇటీవ‌ల వాటికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. పర్స‌న‌ల్ లైఫ్‌లో స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసిన నిహారిక ఇప్పుడు మాత్రం కెరియ‌ర్ ప‌రంగా బుడిబుడి అడుగులు వేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది