Niharika Konidela – Chaitanya : కొణిదెల నిహారిక – చైతన్య మ్యాటర్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ !

Authored By Breaking News | The Telugu News | Published on: March 21, 2023, 5:00 pm

Niharika Konidela – Chaitanya : సినిమా సెలబ్రిటీల జీవితాలలో విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే కోవలోకి మెగా డాటర్ కొణిదెల నిహారిక చైతన్య కూడా వస్తున్నట్లు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. సరిగ్గా కరోనా సమయంలో 2020లో ఆగస్టు 13వ తారీఖున గుంటూరుకీ చెందిన జొన్నలగడ్డ చైతన్యతో… నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో బంధువులు సన్నిహితులు అతి తక్కువ మంది సమక్షంలో డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది.

Niharika Konidela mind blowing twist in Chaitanya matter

Niharika Konidela mind blowing twist in Chaitanya matter

అయితే పెళ్లయి రెండు సంవత్సరాల లోనే ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు… ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుండి వస్తున్న ఈ వార్తల విషయంలో అటు మెగా కుటుంబం నుండి గాని ఇటు చైతన్య గాని ఎవరు స్పందించలేదు. అయితే కారణం చూస్తే సోషల్ మీడియాలో నిహారిక..భర్త జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన భర్త చైతన్యతో దిగే ప్రతి ఫోటో సందర్భాలను నిహారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసి ఆనందం పంచుకుంటుంది. అటు చైతన్య కూడా నిహారికతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతో అన్యోన్యంగా సన్నిహితంగా

ఉండే ఈ జంట ఇటీవల..ఆపోజిట్ పర్సన్ తో దిగిన ఫోటోలను డిలీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చైతన్య అయితే తన ఎకౌంటులో నిహారిక మొత్తం ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసి ఒక్క కుక్క పక్కన ఆమె దిగిన ఫోటో ఒకటి మాత్రమే ఉంచటం జరిగింది. గోల్డెన్ ట్రైవర్ జాతికి చెందిన కుక్కపిల్లతో నిహారిక దిగిన ఫోటో. దీంతో విడాకుల వార్తలు వైరల్ అవ్వుతున్న  క్రమంలో చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కుక్కపిల్లతో నిహారిక దిగిన ఫోటో బట్టి ఇద్దరు విడిపోలేదని మెగా అభిమానులు మరోపక్క కవర్ చేసుకుంటున్నారు. నిజంగా విడాకులు తీసుకున్నే ఆలోచన చైతన్యకీ ఉంటే తాను ప్రేమగా పెంచుకునే కుక్క పక్కన నిహారిక ఫోటోలు ఉండనిచ్చేవాడు కాదని..

Chiranjeevi's niece Niharika Konidela unfollows husband Chaitanya  Jonnalagadda on Instagram, fuels divorce rumours | Entertainment News,The  Indian Express

ఆ ఫోటో కూడా డిలీట్ చేసేవాడని చెపుతున్నారు. అయితే కుక్కతో నిహారిక దిగిన ఫోటో ఒకటి మాత్రమే ఉంచి మిగిలిన ఫోటోలు అన్నిటిని చైతన్య డిలీట్ చేయడం వెనకాల పెద్ద గొడవ జరిగిందన్న వాదన సోషల్ మీడియాలో బలంగా  వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో చాలా జంటలు విడిపోయాయి. పవన్ కళ్యాణ్ విషయంలో అదేవిధంగా చిరంజీవి రెండో కూతురు శ్రీజ విషయంలో పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. అయితే ఇప్పుడు నిహారిక పెళ్లి విషయం కూడా ఇబ్బందుల్లో పడిందా అనేది అందరికీ సందేహకరంగా మారింది.

Breaking News

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp