
Niharika Konidela : కేక పెట్టించే అందాలతో మెగా డాటర్ రచ్చ మాములుగా లేదుగా.. పిక్స్ వైరల్
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన అందంతో కుర్రకారు మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Niharika Konidela : కేక పెట్టించే అందాలతో మెగా డాటర్ రచ్చ మాములుగా లేదుగా.. పిక్స్ వైరల్
క్యూట్ స్మైల్‌తో కనిపించి కనిపించని అందంతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తుంది. ప్రస్తుతం నిహారిక క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది హీరోయిన్‌గా పలు సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక మనసు సినిమాతో సూపర్ హిట్ అందుకొని, తన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని విడాకుల తర్వాత ఈ బ్యూటీ తన లైఫ్ ను పూర్తిగా మార్చేసుకుంది.నిర్మాతగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ మెగా డాటర్.. నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అనే బ్యానర్ స్థాపించి ఓవైపు వెబ్ సిరీసులు, మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.