Home » Entertainment » Niharika Konidela Too Much Speed Than Her Sister
Entertainment

Niharika Konidela : అబ్బో కొణిదెల నిహారిక‌ ‘ ఆ విషయం ‘ లో చాలా ఫాస్ట్ గా ఉందే .. అక్క సుస్మిత కంటే ముందే … !

Authored By
Sam C
The Telugu News | Published on: October 23, 2022, 6:30 pm
Advertisement

Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది క్రికెట‌ర్స్ వెండితెర‌కు ప‌రిచ‌యం కాగా, హీరోయిన్‌గా ప‌రిచయం అయింది నిహారిక‌నే. ‘ఒక మనసు’ చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమైన నిహారిక.. హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది నిహారిక. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న నిహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లని నిర్మించడంపైనే దృష్టి పెట్టింది. ఆమె గ‌తంలో నిర్మించిన ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్నకూచి’, ‘మేడ్ హౌస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Advertisement

ఇటీవ‌ల ”హలో వరల్డ్” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక సంతోష్ శోభన్ , ఫైరియా అబ్దుల్లా జంటగా మేకర్ల గాంధీ తెరకెక్కించిన “లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్” మూవీని కూడా నిర్మించింది నిహారికన. ఈ సినిమా నవంబర్ 4న జనం ముందుకు రాబోతుంది . ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఎప్పటినుంచో సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు అనే మూవీ థియేటర్లో విడుదల చేయడానికి కొన్ని ఏళ్లు ప‌ట్ట‌గా, నిహారిక నిర్మించిన చిత్రం ఇంత ఫాస్ట్ గా రిలీజ్ అవుతుండ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Niharika Konidela too much speed than her sister

Advertisement

Niharika Konidela : చాలా స్పీడ్..

నిహారిక అక్క కన్నా ఫాస్ట్ గా తన సినిమాను తెరపైకి తీసుకొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక కొద్ది రోజుల క్రితం వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. ఇక పెళ్లి తర్వాత మాత్రం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది. త‌న క్యూట్‌ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి