Niharika Konidela Workouts Video
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన లుక్‌ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. షార్ట్ హెయిర్‌తో హాట్ లుక్కులో కనిపిస్తోంది. అయితే ఇది తన కొత్త ప్రాజెక్ట్ కోసమా? లేదా క్యాజువల్‌గానే ఇలా తయారైందా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి నిహారిక మాత్రం ఇప్పుడు వర్కవుట్లతో ఫుల్ బిజీగా మారింది. పెళ్లికి ముందు కూడా నిహారిక వర్కవుట్లుచేస్తుండేది. తన భర్తతో కలిసి నిహారిక వర్కవుట్లు చేస్తుండేది. పెళ్లి కాక ముందే అలా ఈ ఇద్దరూ బాగానే తిరిగారు. వర్కవుట్లు అంటూ నానా సందడి చేశారు. ఇక ఇప్పుడు పెళ్లైన తరువాత కూడా ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేస్తున్నారు.
నిహారికకు సంబంధించిన ఏ వార్త అయినా కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటుంది. ఇన్ స్టాగ్రాం నుంచి వైదొలగడం, పబ్ వ్యవహారంలో నిహారిక చిక్కడం వంటి ఘటనలతో కాంట్రవర్సీల్లోకి ఎక్కేసింది. చైతన్యతో మనస్పర్థలు వచ్చాయని, వేరుగా ఉంటోందనే రూమర్లు కూడా వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ వార్తలని ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరూ కలిసి గత నెలలో వేసిన వెకేషన్ ట్రిప్‌తో ఈ జంట మీద రూమర్లన్నీ కొట్టుకుపోయాయి. మొత్తానికి జోర్డాన్ ట్రిప్ మాత్రం బాగానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మాత్రం మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి పడిపోయారు. తమ జిమ్ ట్రైనర్ కొత్త సెంటర్‌ను ప్రారంభించాడంటూ ఆ మధ్య కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
Niharika Konidela Workouts Video
నిహారిక, చైతన్య ఇద్దరూ కలిసి క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తుంటారు. ఇక నిహారిక అయితే వర్కవుట్లు అయిన తరువాత నాగబాబు ఇంటికి వెళ్తుందట. ఆ జిమ్ సెంటర్, తన పుట్టిళ్లు పక్క పక్కనే ఉంటాయట. అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా అమ్మనాన్నల వద్దకు వెళ్తాను అని నిహారిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇప్పుడు నిహారిక మాత్రం కాస్త కఠినమైన వర్కవుట్లు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ వీడియోలో నిహారిక కష్టం కనిపిస్తోంది. మొత్తానికి ఏదో వెబ్ సిరీస్ కోసం ఇలా ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు నిహారిక వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ, నటిస్తూ బిజీగా ఉంది.
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.