niharika shares cute pic with husband
Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లైన కూడా ఆమె చేస్తున్న సందడి మామలుగా లేదు. వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.
నిర్మాతగా రాణిస్తున్ననిహారిక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఈ మెగా డాటర్ నిహారిక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. సెలబ్రిటీలు సాధారణంగా సోషల్ మీడియాతోనే తమ అభిమానులతో టచ్ లో ఉంటారు. తమకి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారానే తెలియచేస్తారు. మరి సడన్ గా నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డిలీట్ చేసిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలేట్ చేసే ముందు నిహారిక ఓ వీడియోని పోస్ట్ చేసింది. .ఆ వీడియోలో తన జిమ్ ట్రైనర్ వీపుపై కూర్చొని ఉండగా అతడు పుష్ అప్స్ చేశాడు.
niharika shares cute pic with husband
ఈ వీడియో నిహారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ పోస్ట్ చూసి వారి అత్తగారింట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నిహారిక అత్తమామలకు ఆగ్రహం తెప్పించిందట. ఈ విషయం గురించి నిహారికతో మాట్లాడగా తను ఏకంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ నే డిలీట్ చేసిందని సమాచారం. నిహారికపై అత్తింట్లో ఒత్తిడి బాగానే ఎక్కువైందని, ఆమె పరిస్థితి దారుణంగా ఉందని అనుకుంటున్న సమయంలో ఈ అమ్మడు వీకెండ్ పిక్స్ అంటూ తన భర్తతో కలిసి దిగిన పిక్ షేర్ చేసింది. ఇది ఆకట్టుకుంటుంది.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
This website uses cookies.